MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గంటసేపు ఏడ్చేసిన జబర్థస్త్ ఫేమ్ గీతూ రాయల్... ఫైర్ అవుతున్న షణ్ను ఫ్యాన్స్..

గంటసేపు ఏడ్చేసిన జబర్థస్త్ ఫేమ్ గీతూ రాయల్... ఫైర్ అవుతున్న షణ్ను ఫ్యాన్స్..

గీతూ రాయల్ సొషల్ మీడియాలో ఫేమస్ స్టార్. బిగ్ బాస్ రివ్యూలు, జబర్థస్త్ జోకులతో హడావిడిచేస్తుంటుంది బ్యూటీ. ఇక రీసెంట్ గా ఆమె బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. వలవలా ఏడ్చేసింది.. ఇక ఆ మాటలు వైరల్ అవుతున్నవేళ.. షణు ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 11 2022, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయ్యింది  గీతూ రాయల్...ఇక అప్పటి నుంచి బుల్లి తెరపై రకరకాల షోస్ తో పాటు.. కామెడీ షో జబర్థస్త్ లో కూడా మెరిసింది బ్యూటీ. అంతే కాదు నెక్ట్స్ స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక సోషల్ మీడియాలో దడదడా లాడించే  గీతూ రాయల్  తాజాగా  వెక్కి వెక్కి ఏడ్చింది... కన్నీళ్లు పెట్టుకుంది. తనపై జరిగిన బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.అది కూడా ఇప్పటిది కాదు.. తనకు  చిన్నప్పటి నుంచి జరిగిన  బాడీ షేమింగ్  ను తలుచుకుని  వలవలా ఏడ్చేసింది. 

38

అయితే అందరూ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పినప్పటికీ తాను వినలేదని.. చాలా వరకు బాడీ మొత్తం కవర్ అయ్యేలా బట్టలు వేస్కునే దాన్ని అని గీతూ రాయల్  వివరించింది.ప్పటికీ తనను వదిలిపెట్టడంలేదని.. కామెంట్లు చేస్తూనే ఉన్నారని..  పిచ్చి దానిలా గంటకు పైనే ఏడుస్తూనే ఉన్నానంటూ వివరించారు. ప్లీస్ ఇకనైనా  మారండి.. బాడీ షేమింగ్ చేయొద్దంటూ ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. 
 

48

ఇక ఈ కామెంట్లు చూసిన  నెటిజన్లు గీతూపై గట్టిగా మండిపడుతున్నారు. నువ్వు గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ ను బాడీ షేమింగ్ చేయలేదా.. అతడిని తిట్టిపోయలేదా అని ప్రశ్నిస్తున్నారు షణ్ను ఫ్యాన్స్‌  రకరకాలుగా కామెంట్ల మీద కామెంట్లు  చేస్తున్నారు.
 

58

ఇక ఈ కామెంట్లపై  ఆమె గట్టిగా  స్పందించింది. బిగ్ బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా ని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసే పనిలో భాగంగానే అలా అన్నానంటుంది గీతూ. 
 

68

అంతే కాదు తానేదో  కావాలని సింపతీ క్రియేట్ చేస్తున్నానంటున్నారని.. నాకేమీ చేతకాదని అని ఒప్పుకున్నప్పుడు అలా చేస్తానంటూ గీతూ రాయల్ తెలిపింది. ఇప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది. ఈ సింపతీ తనకు అస్సలు అవసరం లేదని వివరించింది.
 

78

పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్‌ అంటారు. కొంచెం మారండి అని ఘాటుగానే సమాధానమిచ్చింది గీతూరాయల్. ఈ మాటలకు ఇంకా మండిపడిన  షణ్ను ఫ్యాన్స్.. మరింత రెచ్చిపోయారు. మావాడిని బాడీషేమింగ్‌ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను బాడీ షేమింగ్‌ చేస్తుంటే బాధేస్తుందా? అని గీతూకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 
 

88

ఇక ఇది ఇప్పట్లో క్లోజ్ అయేలా లేదు అనుకుందేమో గీతా రాయ్ చివరిగా ఓ వీడియో పోస్ట్ చేసింది.. నేను నిజంగా ఎవరినైనా అలా మాట్లాడి బాధపెట్టి ఉంటే.. ఆ వీడియో పంపించండి.. అది నిజం అయితే.. అందరి ముందు సారీ చెప్పడానికి నెను రెడీ అంటూ ఓ వీడియో పో్ట్ చేసింది. ఇక ఈ వివాదం ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Recommended image2
Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?
Recommended image3
Nagabandham 3 days Collections: 3 రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved