MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
• Home
• Entertainment
• నా పరిస్థితి ఏంటి..? ఏమైనా ఉందా? నటితో నిర్మాత వెకిలి చేష్టలు

నా పరిస్థితి ఏంటి..? ఏమైనా ఉందా? నటితో నిర్మాత వెకిలి చేష్టలు

ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

2 Min read
Author : Satish Reddy
Published : Aug 10 2020, 06:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్య మం జరుగుతోంది. ఈ వివాదం చాలా కాలంగానే ఉన్నా.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన, గాయని చిన్మయి వివాదాలతో జాతీయ స్థాయిలో భారీ ఉద్యమంగా మారింది. అయితే ఎన్ని వివాదాలు ఎన్ని చర్యలు జరుగుతున్నా ఇండస్ట్రీ ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్‌ కొనసాగుతూనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇప్పటికే మాధవీ లత, శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాంటి టాలీవుడ్ నటీ మణులు కాస్టింగ్ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్లు కూడా తమకు కాస్టింగ్ కౌచ్‌ అనుభవాలు ఎదురుకాలేదని చెప్పినా ఇండస్ట్రీ అలాంటి లేదని మాత్రం అనటం లేదు.

38

కొంత కాలంగా మీటూ పేరుతో చాలా మంది నటీమణులు తమ అనుభవాలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈనేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే అడపాదడపా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యూట్యూబ్‌ స్టార్ ఓ నిర్మాత నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది.

48

ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

58

తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ `ఓ చిన్న సినిమాలో అవకాశం కోసం దర్శక నిర్మాతలను కలిసేందుకు ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో రూంలో ప్రొడ్యూసర్‌ ఒక్కడే ఉన్నాడు. సినిమా గురించి చెప్పాడు. ఆ సమయంలో భాయ్‌ సాఫ్ట్ డ్రింక్‌ తెచ్చి ఇచ్చాడు. అతడితో ఆ నిర్మాత డోర్‌ క్లోజ్‌ చేయమని చెప్పాడు.

68

ఆ తరువాత నిర్మాత తన బుద్ది చూపించటం మొదలు పెట్టాడు. అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో నేను ఒంటరిగా ఉంటా..? నా పరిస్థితి ఏంటి..? ఏమైనా ఉందా? అంటూ వెకిలిగా మాట్లాడాడు. బాయ్‌ తెచ్చిన డ్రింక్‌ పై ఏదో పౌడర్‌లో కనిపించింది. అందులో ఏదో కలిపి ఉంటారని అనుమానం వచ్చింది.

78

లోపల భయంగా ఉన్నా వెంటనే ఫోన్‌ తీసుకొని నా ఫోన్‌ నేనే రింగ్ చేసుకొని అమ్మ కాల్ చేసింది మళ్లీ వచ్చి కలుస్తా అంటూ హడావిడిగా అక్కడి నుంచి బయటపడ్డా` అంటూ తన అనుభవాన్ని వివరించింది భార్గవి. అయితే ఆ నిర్మాత పేరు చెప్పేందుకు మాత్రం భార్గవి ఇష్టపడలేదు. ఇదొక్కటే కాదు మరిన్ని అనుభవాలు తనకు ఎదురయ్యాయని చెప్పింది భార్గవి.

88

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved