MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Entertainment
• పాపం.. స్మోకింగ్‌కు అడిక్ట్‌ అయిన ఫిలిం స్టార్స్‌.. బయటపడలేకపోయారు!

పాపం.. స్మోకింగ్‌కు అడిక్ట్‌ అయిన ఫిలిం స్టార్స్‌.. బయటపడలేకపోయారు!

సినిమా ప్రదర్శనకు ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న కార్డ్ వేస్తారు. కానీ కొంత మంది స్టార్స్‌ మాత్రం ఆ స్మోకింగ్‌కు బానిసలైపోయారు. బాలీవుడ్‌ లో అలాంటి స్టార్స్ చాలా మందే ఉన్నారు. స్మోకింగ్‌ను వదిలి పెట్టలేక ఇబ్బంది పడుతున్న అలాంటి స్టార్స్‌ పై ఓ లుక్కేద్దాం.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 15 2020, 11:59 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బాలీవుడ్ మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ చాలా కాలంగా స్మోకింగ్‌కు అడిక్ట్‌ అయ్యింది. ఆమె చాలా కాలంగా ఈ వ్యసనం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారూఖ్ ఖాన్ స్మోకింగ్‌కు అడిక్ట్ అయ్యాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోజుకు 100 సిగరెట్లు తాగుతున్నానని చెప్పాడు. అన్నం తినటం మర్చిపోయినా సిగరెట్ తాగటం మాత్రం మర్చిపోనని చెప్పాడు.

39

రణబీర్ కపూర్ 15 ఏళ్ల వయసు నుంచే స్మోకింగ్ చేస్తున్నాడు. షూటింగ్ సమయంలోనూ రణబీర్‌ చాలా సార్లు స్మోకింగ్ కోసం బ్రేక్‌ తీసుకుంటాడట. దీంతో చాలా సందర్భాల్లో రణబీర్ తీరుపై యూనిట్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్న టాక్‌ కూడా ఉంది.

49

రాణి ముఖర్జీ కూడా ధూమపానానికి బానిస. ఆమె ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించింది. ఆమె ధూమపానం మానేయడం అసాధ్యం అని కూడా చెప్పింది.

59

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ కూడా ఒకప్పుడు చైన్‌ స్మోకర్‌. కానీ తన కొడుకు, కూతురు కారణంగా అజయ్ స్మోకింగ్ మానేశాడు.

69

వివాదాస్పద నటి కంగనా రనౌత్ కూడా స్మోకింగ్‌కు అడిక్ట్ అయ్యింది. 19 ఏళ్ల వయసులో ఆమె స్మోకింగ్ చేయటం ప్రారంభించింది. ఆమె రోజుకు 10 నుంచి 12 సిగరెట్లు కాలుస్తుందట.

79

సంజయ్‌ దత్ సిగరెట్‌తో పాటు మత్తు పదార్థాలకు అడిక్ట్ అయ్యాడు. జైలులో ఉన్న సమయంలో కూడా సంజయ్‌ తన అలవాటును మానుకోలేక సిగరెట్లు కాల్చేవాడట.

89

అలనాటి అందాల నటి కొొంకన్‌ సేన్‌ శర్మ కూడా చైన్‌ స్మోకర్. ఆమె సిగరెట్ కాల్చకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని స్థాయికి ఆ వ్యసనానికి అడిక్ట్ అయ్యింది.

99

బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా కూడా ధూమపానానికి బానిస. ఈ వ్యసనం కారణంగానే ఆమె క్యాన్సర్ బారిన పడింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved