రెండు బంగ్లాలు, 22 ఇళ్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. షాకిస్తున్న టాప్ హీరో ఆస్తుల లెక్క

First Published 17, Aug 2020, 5:00 PM

బాలీవుడ్ టాప్ హీరోలలో విలక్షణ పాత్రలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్‌ల పరంగా వెనుక పడ్డా.. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోలలో ఒకరిగా సెటిల్‌ అయ్యాడు ఆమిర్‌. తన సినిమాలకు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఆమిర్‌, అదే స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నాడు. అందుకే మరెవరికీ లేని స్థాయిలో పదుల సంఖ్యలో కాస్ట్‌లీ ప్రాపర్టీలను కూడబెట్టుకున్నాడు ఆమిర్‌. ఆయన ఆస్తుల లెక్క తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్‌కు ఉత్తరప్రదేశ్‌ లోని షాహాబాద్‌ ప్రాంతంలో 22 ఇళ్లు ఉన్నాయి.

పంచగనీ ప్రాంతంలో మరో భారీ బంగ్లా కూడా ఉంది. దాని విలువ దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

ప్రస్తుతం ఆమిర్ ముంబైలోని ఫ్రిదా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనివసిస్తున్నాడు. దాని విలువ 75 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారతదేశంలోనే కాదు, అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో ఆమిర్‌కు ఓ ఇళ్లు ఉంది. దాని విలువ 65 కోట్లు.

ఆమిర్ నివసిస్తున్న ఇంట్లో డిజైనర్‌ ఫర్నీచర్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించాడు.

ఆమిర్‌ దగ్గర విలువైన కార్లు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన మెర్సిడేస్‌ బెంజ్‌ ఎస్‌ 800 ఒకటి.

4 కోట్ల 70 లక్షల రూపాయల విలువైన రోల్స్‌ రాయస్‌ కూపే కారును ఆమిర్‌ ఉపయోగిస్తున్నాడు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో అధునాతన సౌకర్యాలు ఉండటంతో పాటు ఈ కారు పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌.

3 కోట్ల 10 లక్షల రూపాయల ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్‌ కారును కూడా ఆమిర్‌ ఎంతో ఇష్టపడి కొనుకున్నాడు.

ఎంత విలువైన కార్లు ఉన్నా ఆమిర్‌ ఎక్కువగా ఉపయోగించేది మాత్రం రేంజ్‌ రోవరే. దీని విలువ కోటీ 74 లక్షలు.

ఇటీవల మరో బీఎండబ్ల్యూ కారు కూడా కోటీ రూపాయలు పెళ్లి కొనుగోలు చేశాడు ఆమిర్.

loader