MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్ క్లారిటీ... సోషల్ మీడియా వేదికగా వివరణ!

బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్ క్లారిటీ... సోషల్ మీడియా వేదికగా వివరణ!

టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారంటూ వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 10 2021, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్, కుర్ర గుండెలను కొంటె చూపులతో గిల్లేసింది. నెగిటివ్ షేడ్స్ కలిసిన బోల్డ్ రోల్ లో పాయల్ నటన అందరికీ తెగ నచ్చేసింది. అరంగేట్రంతోనే భారీ హిట్ కొట్టిన పాయల్ టాలీవుడ్ ని ఎలేయడం ఖాయమని అందరూ అనుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనూహ్యంగా పాయల్ కి అనుకున్నంత స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు. కనీసం టూ టైర్ హీరోల పక్కన కూడా ఆమెకు వరుస ఆఫర్స్ రాలేదు. దీనితో బోల్డ్ రోల్స్, ఐటెం సాంగ్స్ కే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది.

36
వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అలరించిన పాయల్ కి ఆ మూవీ విజయం కూడా మేలు చేయలేకపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టనున్న డిస్కో రాజా అట్టర్ ప్లాప్ కావడం ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.

46
గ్లామర్ హీరోయిన్ అన్న బ్రాండ్ తో పాటు విజయాల శాతం తక్కువ కావడంతో పాయల్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. సాలిడ్ ఫిగర్ తో మత్తెకించే ఈ అందగత్తెకు ఆఫర్స్ రాకపోవడం బాధాకరం.

56
ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమెకు సినిమాలు లేవు. ఏంజెల్ మూవీతో కోలీవుడ్ లో అడుగుబెట్టనున్న పాయల్ అక్కడైనా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు.

66
సరైన ఆఫర్స్ లేని పాయల్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తుండగా పాయల్ ఖండించారు. బిగ్ బాస్ షోలో ఆమె పాల్గొనడం లేదని, నిరాధారమైన వార్తలు ప్రచారం చేయకండి అంటూ పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్
Recommended image2
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image3
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved