MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్రతినెలా లవర్ తో బ్రేకప్, అతని వల్ల ఒకసారి నా గుండె బద్దలైంది.. జాన్వీ కపూర్ బ్రేకప్ స్టోరీ ఇదే!

ప్రతినెలా లవర్ తో బ్రేకప్, అతని వల్ల ఒకసారి నా గుండె బద్దలైంది.. జాన్వీ కపూర్ బ్రేకప్ స్టోరీ ఇదే!

హీరోయిన్ జాన్వీ కపూర్ తన లవ్ స్టోరీని ఓపెన్ గా చెప్పేసింది. తనకు నెలసరి వచ్చిన ప్రతిసారి ప్రియుడు శిఖర్ పహారియాతో బ్రేకప్ అయ్యేదట. ఒకసారి అతని వలన తన గుండె బద్దలు అయ్యిందని మైండ్ బ్లోయింగ్ విషయాలు వెల్లడించింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 22 2024, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janhvi Kapoor

Janhvi Kapoor

జాన్వీ కపూర్ స్టార్ కిడ్. శ్రీదేవి కూతురు అన్న పేరు ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. 2018లో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దఢక్ ఆమె డెబ్యూ మూవీ. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అనుకున్న కోరిక నెరవేరుకుండానే శ్రీదేవి కన్నుమూసింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దఢక్ హీరో ఇషాన్ కట్టర్ తో జాన్వీ కపూర్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. అక్షత్ రాజన్, ఆర్యన్ కార్తీక్ తో కూడా జాన్వీ కపూర్ డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. నటిగా కంటే కూడా ఎఫైర్ రూమర్స్ తో జాన్వీ కపూర్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి ఆరేళ్ళు దాటిపోయింది. ఆమెకు ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు. చెప్పాలంటే స్టార్ హీరోతో మూవీ చేయలేదు. 
 

36

సడన్ గా రెండు బడా ప్రాజెక్ట్స్ ఖాతాలో చేరాయి. సౌత్ లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ రీత్యా జాన్వీ కపూర్ కి దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. దేవర చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇక రామ్ చరణ్ 16వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో త్వరలో పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది. 
 

46

కాగా ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి వేడుకల్లో జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియాతో పాటు పాలొన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనంత్ అంబానీ పెళ్ళికి జంటగా హాజరై మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా శిఖర్ పహారియాతో తన రిలేషన్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. 
 

56

అలాగే గతంలో ఒకసారి శిఖర్ పహారియాతో బ్రేకప్ అయ్యిందట. పీరియడ్స్ మొదలైన మొదటి రెండేళ్లలో అతనితో ప్రతి నెల ఒకసారి నాకు బ్రేకప్ అయ్యేది. తర్వాత ఏడుస్తూ వెళ్లి సారీ చెప్పేదాన్ని. పీరియడ్స్ సమయంలో నా మైండ్ ఎందుకు అలా ప్రవర్తించేదో అర్థం అయ్యేది కాదని జాన్వీ కపూర్ అన్నారు. 

66

ఒకసారి శిఖర్ పహారియా వలన నా గుండె పగిలిపోయింది. అయితే బద్దలైన నా గుండెను మరలా అతడే సరిచేశాడు. ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్-శిఖర్ పహారియా బంధం ఈనాటి కాదు. ఆమె సినిమాల్లోకి రాకముందు నుంచే ఉందని సమాచారం. శిఖర్ పహారియాతో బ్రేకప్ అయ్యాక జాన్వీ ఒకరిద్దరితో ప్రేమలో పడిందనే వాదనలు ఉన్నాయి..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved