మన హీరోల నోట.. అదిరిందిగా తెలంగాణ మాట!

First Published 24, Jul 2019, 12:45 PM

ఒకప్పుడు హీరోలంటే డాన్స్ లు బాగా చేస్తున్నారా..? ఫైట్స్ బాగా చేస్తున్నారా..? ఎమోషనల్ సీన్స్ బాగా పండిస్తున్నారా..? అనే చూసేవారు. 

ఒకప్పుడు హీరోలంటే డాన్స్ లు బాగా చేస్తున్నారా..? ఫైట్స్ బాగా చేస్తున్నారా..? ఎమోషనల్ సీన్స్ బాగా పండిస్తున్నారా..? అనే చూసేవారు. కానీ ఇప్పుడు హీరోలు నటనలో సహజత్వం చూపిస్తేనే కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదు. అందుకే ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో భాషలో ఉన్న అన్ని యాసలలో మాట్లాడుతూ మనల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలంగాణా యాసలో మాట్లాడి మనల్ని మెప్పించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!

చిరంజీవి - 'రుద్రవీణ' సినిమాలో చిరు తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు.

వెంకటేష్ - అప్పట్లో వెంకీ నటించిన 'పోకిరి రాజా' సినిమాలో తెలంగాణా భాష ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా వెంకీ తన యాసతో మెప్పించాడు.

నాగార్జున - 'కింగ్' సినిమాలో నాగ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఓ పాత్ర కోసం నాగ్ తెలంగాణా యాస నేర్చుకొని మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ - 'జల్సా', 'ఖుషీ' సినిమాల్లో పవన్ కాసేపు తెలంగాణా యాస మాట్లాడుతూ కనిపిస్తారు.

మహేష్ బాబు - 'దూకుడు' సినిమాలో మహేష్ తెలంగాణా యాస మాట్లాడుతూ నవ్విస్తాడు.

జూనియర్ ఎన్టీఆర్ - 'బాద్ షా' సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. రామారావు అనే పాత్రలో ఎన్టీఆర్ తెలంగాణా మాట్లాడుతూ కనిపిస్తాడు.

విజయ్ దేవరకొండ - పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల్లో విజయ్ తన యాసతో మెప్పిస్తాడు.

వరుణ్ తేజ్ - 'ఎఫ్ 2' సినిమాలో తొలిసారి వరుణ్ పూర్తిస్థాయి తెలంగాణా కుర్రాడిగా కనిపించాడు. 'హనీ ఈజ్ ది బెస్ట్' అంటూ వరుణ్ చేసిన అల్లరిని అంత ఈజీగా మర్చిపోలేం.

అల్లు అర్జున్ - 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ తన స్లాంగ్ తో షాకిచ్చాడు. 'నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికీ ఆడియన్స్ గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

రామ్ - 'జగడం' అలానే రీసెంట్ గా విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాల్లో రామ్ తనదైన స్టైల్ లో తెలంగాణా యాసలో మాట్లాడి మెప్పించాడు.

నిఖిల్ - 'హ్యాపీడేస్' సినిమాలో ఈ కుర్ర హీరో మాట్లాడిన యాస బాగా అప్పట్లో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

విశ్వక్ సేన్ - తెలంగాణాకి చెందిన ఈ హీరో 'ఫలక్ నుమా దాస్' సినిమాలో అవలీలగా తెలంగాణా యాసలో మాట్లాడాడు.

శ్రీహరి - 'ఢీ', 'కింగ్', 'బృందావనం' సినిమాల్లో ఈ సీనియర్ నటుడు తెలంగాణా యాస మాట్లాడుతూ కనిపిస్తారు.

శ్రీకాంత్ - 'మహాత్మ', 'శంకర్ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాల్లో శ్రీకాంత్ తెలంగాణా యాస మాట్లాడుతూ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశాడు.

నితిన్ - 'ధైర్యం' సినిమాలో ఈ కుర్ర హీరో తెలంగాణా యాస మాట్లాడతాడు. నితిన్ నైజాంకి చెందిన కుర్రాడు కాబట్టి భాష కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

loader