సెక్సే బాలీవుడ్‌లో సేల్‌ అయ్యేది... నాకు మీ మొగుళ్లు అవసరం లేదు!

First Published 6, Aug 2020, 10:52 AM

ఫిలిం స్టార్స్‌ వార్తల్లో నిలిచేందుకు రకరకాల ప్లాన్స్‌ చేస్తుంటారు. ముఖ్యంగా అందాల భామలు వార్తల్లో నిలిచేందుకు హాట్ హాట్ ఫోటో షూట్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే సీనియర్‌లు మాత్రం హెడ్‌లైన్స్‌లో కనిపించేందుకు ఎక్కువగా కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. బాలీవుడ్‌ భామలు ఎక్కువగా ఇలాంటి స్ట్రాటజీలను ఫాలో అవుతుంటారు. అలా వైరల్‌ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్‌.

ఈ లిస్ట్‌ లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్‌ రాణీ ముఖర్జీ. అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు లాంగ్‌ గ్యాప్‌ ఇచ్చింది. అయితే ఆ సమయంలో మీడియా అడిగిన ఓప్రశ్నకు బదులుగా `మా ఆయన కరణ్ జోహర్‌లా కాదు.. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను` అంటూ కామెంట్‌ చేసింది. అప్పట్లో కరణ్ గే అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాణీ ఆ ఉద్దేశంతోనే కరణ్ పేరును ప్రస్దావించిందన్న వార్త వైరల్‌ అయ్యింది.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ గురించి సెన్సేషన్‌ కామెంట్స్‌ చేసింది. ఓ టీవీ షోలో పాల్గొన్న దీపికను హోస్ట్ రణబీర్‌కు ఏం గిప్ట్‌ ఇస్తారని అడగ్గా.. కండోమ్‌ ప్యాకెట్‌ అంటూ తడుముకోకుండా చెప్పేసింది దీపిక. అంతేకాదు రణబీర్‌ వాటిని బాగా వాడతాడంటూ కామెంట్‌ చేయటంతో ఆ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే కంగనా రనౌత్‌ కూడా సెక్యువల్‌ లైఫ్‌కు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రిలేషన్‌ షిప్‌ అనే ఎప్పుడూ ఓకేలా ఉండదన్న కంగనా, తాను టైంపాస్‌రొమాన్స్‌కు కూడా రెడీ అంటూ కామెంట్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది.

నటి, టెలివిజన్‌ హోస్ట్‌ నేహా దూపియా కూడా బాలీవుడ్ పరిశ్రమ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో వస్తున్న సినిమాల కాన్సెప్ట్‌ లను ఉద్దేశిస్తూ ఇక్కడ కేవలం షారూఖ్‌, సెక్స్‌ మాత్రమే సేల్‌ అవుతాయంటూ కామెంట్ చేసింది. అయితే నేహ చేసిన ఈ కామెంట్స్‌ పై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది.

పోర్న్‌ రంగం నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్‌ కూడా కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో చాలా మంది నటులు తనతో నటించేందుకు ఇష్టపడరన్న సన్నీ.. వారందరినీ ఉద్దేశిస్తూ.. `మీ మొగుళ్లు నాకు అవసరం లేదు.. నా మొగుడు నాకు ఉన్నాడంటూ` కామెంట్ చేసింది.     అంతేకాదు నేను కొంత మందితో ఒకరాత్రి గడిపాను.. అయినా అలా గడపని వారు ఎవరూ..? అంటూ కామెంట్ చేసింది.

loader