ప్రపంచ సుందరి ఐష్‌.. చిరాకు పడిందట.. బట్‌ సస్పెన్స్ అంటోంది!

First Published 19, Oct 2020, 1:15 PM

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌  అందం ఇప్పటికీ తరగని సంపద. దాదాపు ఐదు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో అలరిస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఓ సూపర్‌ సీక్రెట్‌ని బయటపెట్టింది.

కర్నాటకలో జన్మించిన ఐశ్వర్యా రాయ్‌ 1994లో మిస్‌ వరల్డ్ గా విన్నర్‌ అయిన విషయం తెలిసిందే. కనువిందు చేసే ఆమె అందాలకు ప్రపంచం సైతం దాసోహమైంది.

మోడల్‌ గా మెప్పించిన ఐశ్వర్యారాయ్‌ 97లో `ఇరువుర్‌(ఇద్దరు) చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఎంజీఆర్‌, కరుణానిధి జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడంతో బాలీవుడ్‌ ఆఫర్స్ క్యూ కట్టాయి. అనతి కాలంలోనే బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

`ఔర్‌ ప్యార్‌ హో గయా`, `జీన్స్`, `తాల్‌`, `హమ్‌ దిల్‌ దే చుకే`, `సెన్స్ అండ్‌ సెన్సిబిలిటీ`, `మొహబెత్తే`, `దిల్‌ కా రిస్తా` `కుచ్‌ నా కహో`, `గుజారిష్‌`, `రోబో`, `తోపాటు `ప్రైడ్‌ అండ్‌ ప్రీజుడీస్‌`, `ప్రోవోక్‌డ్‌`, `ది లాస్ట్ లీజన్‌`, `ది పింక్‌ పాంథర్‌ 2` వంటి హాలీవుడ్‌ చిత్రాల్లోనూ మెరిసింది.

ఇదిలా ఉంటే ఈ అందాల భామ ఇటీవల తన టాప్‌ సీక్రెట్‌ బయటపెట్టింది. తాను రాసుకున్న బుక్‌లోని పేజ్‌ లీక్‌ అయ్యింది. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇందులో తాను జీవితంలో బాగా ఇబ్బంది పడ్డ సంఘటనలను రాసుకుంది. ప్రేమ గురించి, మోస్ట్ ఎంబ్రాసింగ్‌ మూవ్‌మెంట్స్ రాసుకుంది.

అయితే వాటిని మాత్రం మొత్తం రివీల్‌ చేయనని తెలిపింది. చికాకు పడ్డ సంఘటనలు మాత్రం తనలోనే దాచుకుంటానని పేర్కొంది. ఇబ్బంది పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయని పరోక్షంగా చెప్పింది.

తన అతి పెద్ద ఆస్తి నిజాయితీ అని, తాను బయట ఒకలా, లోపల మరోలా ఉండనని, తన ప్రవర్తన అంతా బహిర్గతమే అని పేర్కొంది. తాను ప్రేమలో ఉండటాన్ని ఇష్టపడుతుందట.

తన జీవితాన్ని ఆస్వాధిస్తూ జీవించడం ఇష్టమని, అదే తన ప్యాషన్‌ అని పేర్కొంది. ప్రతి మూవ్‌మెంట్‌ని సంతోషంగా గడపాలని కోరుకుంటుందని, అలానే ఉంటానని తెలిపింది.

ఐదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఐష్‌ 2015 లో `జజ్బా` చిత్రంలో నటించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు. ఆ తర్వాత చేసిన `సరబ్‌జిత్‌`, `ఏ దిల్‌ హై ముష్కిల్‌, `ఫన్నీ ఖాన్‌` చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం మణిరత్నం `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలో నటిస్తుంది.