- Home
- Entertainment
- చీరకట్టులో చిట్టీ అందాలు.. నల్లని కురులు, మెరిసిపోతున్న గ్లామర్ తో మతులు పోగొడుతున్న ఫరియా అబ్దుల్లా!
చీరకట్టులో చిట్టీ అందాలు.. నల్లని కురులు, మెరిసిపోతున్న గ్లామర్ తో మతులు పోగొడుతున్న ఫరియా అబ్దుల్లా!
‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) పద్ధతిగానే అందాలను ఆరబోస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు కుర్రకారు మతులు పోతున్నాయి. తాజాగా ఫరియా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.

యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) గ్లామర్ విందులో రోజురోజుకు మరింతగా అదరగొడుతోంది. పొడుగుకాళ్ల సుందరి ఎలాంటి దుస్తుల్లోనైనా పరువాలను ప్రదర్శస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది.
తాజాగా ఫరియా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. అప్పటికే క్యూట్ నెస్ తో ఆకట్టుకునే ఫరియా.. చీరకట్టులో మరింతగా ఆకర్షిస్తోంది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. తన బ్యూటీతో యువతను ఆకట్టుకుంటోంది.
లేటెస్ట్ ఫొటోల్లో ఫరియా క్రీమ్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ప్రత్యక్షమైంది. మ్యాచింగ్ జ్యూయలరీ ధరించి మెస్మరైజ్ చేసింది. నల్లని ఉంగరాల కురులు, వెలగిపోతున్న రూపసౌందర్యంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
కేరీర్ ప్రారంభించిన కొద్దిరోజులు గ్లామర్ విందుకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఫరియా అబ్దుల్లా ‘లైక్ షేర్ కామెంట్’ (Like Share Comment) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీలో హీరో శోభన్ (Shobhan) సరసన నటించింది. చిత్రంలో ఫరియా అద్భుతమైన పెర్ఫామెన్స్ ను చూపించింది. ఇప్పటికీ మూవీని ప్రమోట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.
యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన ‘జాతి రత్నాలు’లో నటించిన ఫరియా.. చిట్టిగా ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటన పరంగా ఒకే అనిపించుకున్న ఫరియా గ్లామర్ పరంగానూ దుమ్ములేపుతోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది.