MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టి కుర్రాళ్ల మతిపోగొడుతున్న‘జాతి రత్నాలు’ చిట్టి.. రెడ్ శారీలో కవ్వించేలా ఫరియా అబ్దుల్లా పోజులు!

చీరకట్టి కుర్రాళ్ల మతిపోగొడుతున్న‘జాతి రత్నాలు’ చిట్టి.. రెడ్ శారీలో కవ్వించేలా ఫరియా అబ్దుల్లా పోజులు!

‘జాతి రత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇప్పుడిప్పుడే గ్లామర్ షోకు తెరతీస్తోంది. కుర్రాళ్లను  తన వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తోంది.  తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొగుడుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది. టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన ‘జాతిరత్నాలు’ మూవీలో నటించిన ఈమె ఆడియెన్స్ కు ‘చిట్టి’గా గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటోంది.
 

26

తొలిచిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఇటు సోషల్ మీడియాలోనూ పాపులారిటీని పెంచుకుంటోంది. ఈ సందర్భంగా ఫరియా అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

36

తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో అందాల విందు చేసింది. లేటెస్ట్ గా చీరకట్టులో దర్శనమిచ్చిన చిట్టి గ్లామర్ షోతో మతిపోగొట్టింది. రెడ్ శారీలో టాప్ అందాలతో కవ్వించేలా పోజులిచ్చింది. చిలిపిగా ఫొటోలకు పోజులిస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

46

వరుసగా గ్లామర్ పిక్స్ తో నెటిజన్ల మతిపోగొడుతున్న చిట్టికి అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు. తను పోస్ట్ చేసే ఫొటోలను, విషయాలపై క్రేజీగా స్పందిస్తూ ఫరియాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే అనుష్క శెట్టి తర్వాత పొడుగుకాళ్ల సుందరిగా ఫరియా గుర్తింపు పొందడం విశేషం. 

56

‘జాతిరత్నాలు’తో అందం, అభినయం పరంగా మెప్పించిన ఫరియా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లను అందుకుంటోంది. మరోవైపు ‘బంగార్రాజు’ చిత్రంలోనూ ఐటెం సాంగ్ లో నటించి కుర్రకారును ఊర్రూతలూగించింది. ఆరడుగుల ఈ బ్యూటీ అందాల విందు చేస్తుండటంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. 

66

ఇటీవల నిర్వహించిన సైమా అవార్డ్స్ 2022లోనూ ఫరియాకు గుర్తింపు దక్కింది. ‘జాతిరత్నాలు’ హీరోయిన్ గా మెప్పించిన చిట్టికి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా అవార్డు అందించారు. మరోవైపు ఈవెంట్ లో ఫరియా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి అటు తమిళంలోనూ ఆఫర్లు వస్తున్నాయి. విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved