MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆసుపత్రిలో రష్మికకి చికిత్స..అల్లు అర్జున్ మూవీ వల్లే ఆమెకి ఈ పరిస్థితి, ప్రముఖ డాక్టర్ కామెంట్స్ వైరల్ 

ఆసుపత్రిలో రష్మికకి చికిత్స..అల్లు అర్జున్ మూవీ వల్లే ఆమెకి ఈ పరిస్థితి, ప్రముఖ డాక్టర్ కామెంట్స్ వైరల్ 

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2022, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

26

రష్మిక మందనకి తాజాగా చిన్నపాటి చికిత్స జరిగింది. ప్రముఖ డాక్టర్ సమక్షంలో ఆమెకి ఈ వైద్యం జరిగింది. రష్మికకి చికిత్స అంటే ఫ్యాన్స్ కంగారు పడడం సహజం. కానీ రష్మిక హెల్త్ గురించి ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

36

రష్మిక మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతూ డాక్టర్ గురవారెడ్డిని సంప్రదించింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ బట్టి చూస్తే రష్మికకి వచ్చిన సమస్య అంత సీరియస్ కాదని అర్థం అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 'నువ్వు సామీ సామీ అంటూ మోకాళ్లపై బరువంతా వేసి డ్యాన్స్ చేయడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి' అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లితో ఇలా సరదాగా అన్నాను. 

46

పుష్ప సినిమా చూసినప్పటి నుంచి ఆమెని అభినందించాలి అని అనుకున్నా. ఆమె మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకి రావడంతో సందర్భం వచ్చింది. బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్ అంటూ వస్తాడేమో అని గురువారెడ్డి ఫన్నీ కామెంట్స్ చేశారు. 

56

రష్మికతో కలసి తీసుకున్న ఫోటోని పోస్ట్ చేశారు. డాక్టర్ గురవారెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలతో మంచి రిలేషన్ మైంటైన్ చేయడం చూస్తూనే ఉన్నాం. గతంలో శర్వానంద్ గాయపడ్డప్పుడు ట్రీట్మెంట్ అందించింది ఆయనే. 

66

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 కి రెడీ అవుతోంది. చివరగా రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే దళపతి విజయ్ సరసన వారసుడు అనే చిత్రంలో నటిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved