MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయన్ కు కూడా సమంత పరిస్థితే ... పెళ్లి తరువాత నయనతారకు విడాకులు ఖాయమంటూ వేణు స్వామి సంచలనం

నయన్ కు కూడా సమంత పరిస్థితే ... పెళ్లి తరువాత నయనతారకు విడాకులు ఖాయమంటూ వేణు స్వామి సంచలనం

నయనతారా - విఘ్నేశ్ శివన్ త్వరలో స్టార్ కపుల్ గా మారబోతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జోత్యిష్యుడు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సమంతలాగే నయన తారకు కూడా విడాకులు తప్పవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 11 2022, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నోటి వాక్కు కచ్చితంగా జరిగి తీరుందని గతంలో జరిగిన పరిణామాలతో రుజువు చేశారు. తాజాగా ఆయన త్వరలో ఒక్కటి కాబోతున్న స్టార్స్ నయనతారా- విఘ్నేశ్ శివన్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి సందర్భంలోనూ అస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన మాటలే అక్షరాల నిజమై తీరాయి. ‘ఏమాయ చేశావే’ సినిమాతో దగ్గరైన వీరిద్దరూ ఒక్కటవ్వటాన్ని వేణు స్వామి వ్యతిరేకించారు. అయినా సమంత, నాగచైతన్య పంచభూతాల సాక్షిగా ఒక్కటయ్యారు. 
 

36

ఆ తర్వాత కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో బెస్ట్ స్టార్ కపుల్ గా పేరొందారు. కానీ ఉన్నట్టుండి ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. అది కాస్తా డివోర్స్ దాకా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాగే వేణు స్వామి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి.
 

46

తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారా - విఘ్నేశ్ శివన్ పెళ్లిపై వేణు స్వామి  షాకింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరూ వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్ - శివన్ లు ఒక్కటవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా  వేణు స్వామి వీరి పెళ్లి అనంతరం భవిష్యత్ ఎలా ఉండనుందో తెలిపారు.
 

56

నయన తారకు సమంతలాగే వివాహ బంధం ఏమాత్రం కలిసివచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ శాస్త్రాలను ధిక్కరించిన పెళ్లి చేసుకున్నా జీవిత్యం సవ్యంగా సాగదని ఆయన తెలిపారు. నయనతార జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉండటం పెళ్లికి శుభ సూచికం కాదన్నారు. 

66

ఇద్దరు కలిసుంటే తప్పకుండా కలతలు, విభేదాలు, భేదాభిప్రాయాలు, ఘర్షణలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చివరికి విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నలకూ పెళ్లి అచ్చిరాదంటున్నారు. చూడాలి మరి భవిష్యత్ లో ఏం జరగనుందో.     
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved