MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mehreen: F3 బ్యూటీ హాట్ అండ్ టెంప్టింగ్ ఫోటోస్.. బికినీలో తడి అందాలు చూపిస్తూ ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

Mehreen: F3 బ్యూటీ హాట్ అండ్ టెంప్టింగ్ ఫోటోస్.. బికినీలో తడి అందాలు చూపిస్తూ ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Mar 08 2022, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది. 

27

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2 చిత్రంలో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

37

సమ్మర్ లో ఎఫ్ 3 చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎఫ్2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కి పెయిర్ గా నటిస్తోంది. 

47

ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. 

57

ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం మెహ్రీన్ తన ఫ్యామిలీతో దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

 

67

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ కి తన గ్లామర్ తో స్వీట్ షాక్ ఇస్తోంది. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా బికినీ అందాలు, టెంప్టింగ్ ఫోజులతో ఈ బ్యూటీ రెచ్చిపోయింది. రెడ్ డ్రెస్ లో తన థైస్ అందాలు డిస్ ప్లే అయ్యేలా ఫోజులు ఇస్తోంది. అలాగే బికినిలో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

77

ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెహ్రీర్ ఈ రేంజ్ లో స్కిన్ షో చేస్తుండడంతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తాను వెకేషన్ మూడ్ లో ఉన్నానని, వాటర్ బేబీలా మారిపోయానని మెహ్రీర్ కామెంట్స్ పెడుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Harsha Sai : యూట్యూబ్ లో వీడియో పెట్టి ఏడాది , హర్షసాయి ఏమైపోయాడు.. ఆ దెబ్బ కొంపముంచిందా..
Recommended image2
Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష
Recommended image3
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved