`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాకింగ్‌ బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌.. ఏకంగా జీరో సైజ్‌లో..

First Published Jun 1, 2021, 4:59 PM IST

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాక్‌ ఇస్తుంది. తన బాడీని పూర్తిగా మార్చేసింది. ఊహించని విధంగా మారిపోయింది. బొద్దుగా కనువిందు చేసే ఈ హాట్‌ బ్యూటీ ఏకంగా జీరో సైజ్‌కి వెళ్లిపోయింది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.