MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోవై సరళ స్కూల్ ఫీజు కట్టిన ఎమ్జీఆర్, 60 ఏళ్లు దాటిన లేడీ కమెడియన్ ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటే..?

కోవై సరళ స్కూల్ ఫీజు కట్టిన ఎమ్జీఆర్, 60 ఏళ్లు దాటిన లేడీ కమెడియన్ ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటే..?

తన జీవితాన్ని త్యాగం చేసి.. సినిమాలకే అంకితం అయిపోయింది సౌత్ స్టార్ కమెడియన్ కోవై సరళ, తనజీవితంలో జరిగిన కొన్ని విషయాలను తాజాగా ఓ మీడియా సంస్థతో పంచుకుంది సీనియర్ నటి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2023, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kovai Sarala

Kovai Sarala

 తెలుగు, తమిళ సినిమాల్లో కమెడిన్ న్ గా దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా వెలుగు వెలిగింది స్టార్ కమెడియన్ కోవై సరళ. ముక్యంగా బ్రహ్మానందం కాంబినేషన్ లో ఆమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కలయికలో పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేశాయి. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. 

27

అవ్వడానికి తమిళ కమెడియన్ అయినా.. తెలుగు స్పంస్టంగా మాట్లాడుతూ.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది కోవై సరళ. ఈక్రమంలో ఆమె జీవితంలో కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, భహుమానాలు, సన్మానాలు.. అన్నింటి గురించి పంచుకున్నారు. అరవై ఏల్లుదాటినా ఇంకా వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసింది కోవై సరళ. ఇంతకీ విషయం ఏంటంటే..? 

37
Makkal Thilagam MGR

Makkal Thilagam MGR

కోవై సరళకు చిన్నతనం నుంచి ఎమ్జీఆర్ అంటే ప్రాణం. ఆమె 6వ తరగతి చదివే టైమ్ లో.. ఆయన్ను చూడాలని ఆయన ఇంటిముందు నించుండట సరళ. కాని ఆయన ఆమెను చూడకుండా హడావిడిగా వెల్లడంతో.. ఆమె ఏకధాటిగా ఏడ్చేసిందట. దాంతో విషయం తెలుసుకున్న ఎమ్జీఆర్ ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడాడట. 

47
kovai sarala

kovai sarala

ఎమ్జీఆర్ ను చూసి సరళకు మాటలు రాలేద. కాస్త భయం,  ఆయన అంటే అభిమానం, ప్రేమ తో పాటు తననుతానే నమ్మలేక పోయాను అంటుంది సరళ. ఇక ఈ విషయం ఇంట్లో కాని.. స్కూల్ లో తెలిస్తే తిడతారని దాచింది. అయితే ఆమె వెళ్లిన తరువాత రోజు ఎమ్జీఆర్ కోవై సరళకు సబంధించిన ఫీజన్ ను డైరెక్ట్ గా స్కూల్ కు పంపించాడట. 
 

57
kovai sarala

kovai sarala

ఆమెకు చిన్నతనంలోనే నటించే అవకాశం రావడంతో పాటు.. సాహసవంతమైన గర్బిణి పాత్ను పదోతరగతిలోనే నటించిందట కోవై సరళ.  అంతే కాదు తన కుటంబం కోసం జీవితాన్నే త్యాగం చేసింది కోవై. ముఖ్యంగా తన సోదరీమణులు ముగ్గురు ఆలన పాలన చూడటంతో పాటు.. వారి వివాహాలు చేసి.. ప్రస్తుతం మనవల్లు.. మనవరాల్ల ఆలన కూడా చూసుకుంటోంది కోవై సరల. తన కంటూ సొంత జీవితం లేక.. తన వారికోసమే బ్రతుకుతోంది. 
 

67
kovai sarala

kovai sarala

61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే..పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. 

77
kovai sarala

kovai sarala

అంతే కాదు మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్ల ప్రేమగా చూసుకుంటోంది.  ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టమట. అందుకే వివాహం చేసుకోలేదట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Ajith Jyothika: స్టార్ హీరో భార్యతో వరుస సూపర్ హిట్లు కొట్టిన నటుడు..పెళ్లి తర్వాత ఈ కాంబో సెట్ అవుతుందా ?
Recommended image3
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved