MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నిత్యామీనన్ తో బికినీ వేయించాలని చూసిన డైరెక్టర్.. ? చివరికి ఏమయ్యిందంటే..?

నిత్యామీనన్ తో బికినీ వేయించాలని చూసిన డైరెక్టర్.. ? చివరికి ఏమయ్యిందంటే..?

నిత్యామీనన్ ఏంటి..? బికినీ వేసుకోవడం ఏంటీ..? ఐటమ్ సాంగ్ చేయడం ఏంటీ..? వింటానికే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. కాని ఓ దర్శకుడు ఇలా ప్రయత్నం చేశాడట. మరి నిత్య మీనన్ ఏం చేసిందో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 18 2024, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>Nithya Menon</p>

<p>Nithya Menon</p>

ఈమధ్య హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉండగానే.. భారీ రెమ్యూనరేషన్లు తీసుకుని ఐటమ్ సాంగ్స్ చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఐటమ్ సాంగ్స్ కు అందరు హీరోయిన్లు సెట్ అవ్వరు.. కొంత మంది హీరోయిన్లు మాత్రమే ఈ క్యాటగిరిలోకి వస్తుంటారు. అయితే ఈ క్యాటగిరిలోకి రాని హీరోయిన్ల లిస్ట్ లో.. నిత్య మీనన్ కూడా ఉన్నారు. 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>Nithya Menon</p>

<p>Nithya Menon</p>

అటువంటి నిత్యమీనన్ చేతనే బికినీ వేయించి.. ఐటమ్ సాంగ్ చేయించాలని చూశాడట ఓ తెలుగు స్టార్ డైరెక్టర్. నిత్య మీనన్ ఇమేజ్ ఏంటి.. అతను ఆలోచించింది ఏంటి..? హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్య మీనన్ ను ఈ యంగిల్ లో ఆ దర్శకుడు ఎలా చూశాడంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఆలోచన చేసింది కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్ బడా దర్శకుడని తెలుస్తోంది. 
 

రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..

36
nithya menon

nithya menon

తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట . అసలు నిత్యామీనన్ లో ఏ కోసానా కూడా ఐటమ్ గర్ల్ క్వాలిటీ ఉండదు. ఎక్కడ చూసిన ట్రెడిషనల్ బ్యూటీనే.. మరి అలాంటి బ్యూటీ ని చూడగానే ఈ డైరెక్టర్ కి ఎలా ఐటెం సాంగ్ చేయించాలి అన్న ఫీలింగ్ కలిగింది అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . 
 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

46

తెలుగు బడా డైరెక్టర్ ఐటం సాంగ్ లో నటించమంటూ నిత్య మీనన్ ను  బలవంతం చేశారట. చాలా రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడట. అంతే కాదు ఈసాంగ్ లో ఆమె చేత బికినీ కూడా వేయించాలి అంటూ కూడా ట్రై చేశారట. నిత్యామీనన్ చూస్తే ట్రెడిషనల్ పాత్రలు చేయాలి అనిపిస్తుంది.. మరి అలాంటిది ఒక ఐటమ్ సాంగ్ లో ఎలా నటింప చేయాలి అనుకున్నాడు..? అంటూ ఆ దర్శకుడిని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

56
கவர்ந்திழுக்கும் புன்னகை

கவர்ந்திழுக்கும் புன்னகை

అవ్వడానికి మలయాళ అమ్మాయి అయినా.. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంటుంది నిత్య. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్య.. ఆతరువాత ఇక్కడ వరుస సినిమాలు చేసింది. కాని ఏ ఒక్క సినిమాలో కూడా ఆమె వల్గర్ గా కనిపించలేదు. బికినీలు వేయలేదు.. హాట్ ఫోజులు పెట్టలేదు.. బోల్డ్ సీన్స్ చేయలేదు.. చాలా పద్దతిగా సినిమాలు చేస్తూ.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను ఆమె తయారు చేసుకుంది. 

66

వరుస సినిమాలు చేసిన తరువాత గత కొంత కాలంగా ఆమె తెలుగులో సినిమాలు చేయడంలేదు. ఆమెకు అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఓ వెబ్ మూవీలో నటించి మెప్పించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆ సినిమా తరువాత నిత్య మరో సినిమా చేయలేదు. ఈమధ్య వినిపిస్తున్న టాక్  ఏంటంటే.. ఆమె మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని. నితిన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుందటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం సినిమాలో కూడా నిత్య మీనన్ గెస్ట్ రోల్ చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved