MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • కరోనాతో పోరాడుతూ హాట్ బాంబ్ పేల్చిన బోల్డ్ బ్యూటీ, ఒంటిపై షర్ట్ మాత్రమే.. దారుణంగా ట్రోలింగ్..

కరోనాతో పోరాడుతూ హాట్ బాంబ్ పేల్చిన బోల్డ్ బ్యూటీ, ఒంటిపై షర్ట్ మాత్రమే.. దారుణంగా ట్రోలింగ్..

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 12 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇంస్టాగ్రామ్ లో Esha Gupta ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

38

తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

48

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. ఇషా గుప్తా మరోసారి ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ సృష్టించింది. తన శరీరంపై కేవలం షర్ట్ తో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోజుల్లో ఆమెని చూస్తుంటే అందాల ఆరబోతలో హద్దులన్నీ దాటేసినట్లు కనిపిస్తోంది. దాదాపు సెమీ న్యూడ్ గా ఫోజులు ఇచ్చిందనే చెప్పాలి.

58

కేవలం ఇషా గుప్తా వైట్ షర్ట్ మాత్రమే ధరించింది. అది కూడా ట్రాన్స్పరెంట్. బటన్స్ ఓపెన్ చేయడంతో ఆమె ఎద అందాలు కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 

68

ఈ ఫోటో షూట్ పై ఇంటర్నెట్ లో తీవ్రంగా ట్రోలింగ్ మొదలయింది. మరీ ఇంత అతిగా స్కిన్ షో అవసరమా అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉండగా ఇషా గుప్తా ఇటీవల ఇషా గుప్తా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో ఉంటోంది. కరోనాతో ఇషా గుప్తా ఇలా పోరాడుతోంది అంటూ తాజా ఫోటో షూట్ పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. 

78

ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

88

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?
Recommended image2
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Recommended image3
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved