ఇంతటి భారీ సొగసు చూస్తే కుర్రాళ్ళ గుండెల్లో భూకంపమే.. ఇషా గుప్తా బోల్డ్ ఫొటోస్ పై నెటిజన్ల అసభ్యకర కామెంట్స్
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తా అందాల ఆరబోతలో రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు.
సోషల్ మీడియా ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది.
బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. కేవలం బికినిలో మాత్రమే కాదు ట్రెండీ దుస్తుల్లో సైతం సెక్సీగా ఉడికించడం ఈమెకి మాత్రమే సాధ్యం. భారీ అందాలని డీప్ గా ప్రదరిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.
గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. మరోసారి మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. ఆమె బోల్డ్ ఫొటోస్, ప్రైవేట్ పార్ట్స్ పై కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
నాభి కిందకి ఉన్న లెహంగా, తన భారీ సొగసుని ఏమాత్రం దాచలేకున్నా బ్లౌజ్ లో ఇషా గుప్తా ఇస్తున్న ఫోజులు అరాచకం అనే చెప్పాలి. అందరినెటిజన్లంతా ఆమె ఎద సోకులని చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు. ఇషా గుప్తా ఇంత భారీ సొగసు చూస్తే కుర్రాళ్ళ గుండెల్లో భూకంపాలు చెలరేగడం ఖాయం.
అదే విధంగా ఇషా గుప్తా రీసెంట్ గా మ్యూజిక్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో ఆమె చేసిన రొమాన్స్ ఇప్పటికి వైరల్ అవుతోంది. చీర కట్టి తన కోస్టార్ తో ఇషా అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.
ఇషా తన కెరీర్ ఆరంభంలోనే బికినీ, సెమీ న్యూడ్ గా చేసిన ఫోటోషూట్స్ దుమారం రేపాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ట్రోలింగ్ ని పట్టించుకోకుండా ఇషా గుప్తా పరువాల వరద పారించడం కొనసాగిస్తోంది.
ఇషా గుప్తా తరచుగా వెకేషన్స్ కి వెళుతూ అక్కడ బికినీ సోకులు వెదజల్లుతూ ఉంటుంది. తెలుగులో ఇషా గుప్తా రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.