క్లాసీ డ్రెస్ లో బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో ఇషా గుప్తా అందాల తుఫాన్
ఇంటర్నెట్ లో తన అందాల దాడితో విధ్వంసం సృష్టించే నటి ఇషా గుప్తా. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ఇంటర్నెట్ లో తన అందాల దాడితో విధ్వంసం సృష్టించే నటి ఇషా గుప్తా. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఇషా గుప్తా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటికైతే ఇషా గుప్తా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది. సౌత్ లో కనిపించింది చాలా తక్కువ.
సోషల్ మీడియా ద్వారా Esha Gupta నెటిజన్లలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ.
ఆ మధ్యన ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఇషా రెబ్బా తన క్రేజీ ఫోటో షూట్ తో మన ముందుకు వచ్చేసింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే బ్లూ కలర్ లెహంగా, క్లీవేజ్ అందాలు ఎక్స్ ఫోజ్ అయ్యేలా ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఇషా గుప్తా అందాల దేవతలా కనువిందు చేస్తోంది.
ఈ ఫోటో షూట్ లో ఆమె ఎద అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇషా ఫోజులపై ఫైరీ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
అందాల దేవత నేలపై నడుస్తోంది అంటూ నెటిజన్లు ఈ ఫోటోస్ కి కామెంట్స్ పెడుతున్నారు. ఇషా రొమాంటిక్ ఫోజులు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. క్లాసీ డ్రెస్ లో కూడా హాట్ గా కనిపించడం ఇషాకు మాత్రమే సాధ్యం అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.