హాట్ గా తయారై ఎవరి కోసం ఆ ఎదురు చూపులు రష్మీ... విరహ వేదన ఇంకా ఎన్నాళ్లు నీకు!
హాట్ యాంకర్ రష్మీ చీరను తలపిస్తున్న లెహంగా చోళీలో రెడీ అయ్యి, ఎదురు చూస్తుంది. కోరుకున్న వాడి కోసం అన్నట్లు ఉన్న ఆమె చూపులు కుర్ర గుండెలకు గాయం చేస్తున్నాయి.
110

రంగం ఏదైనా వైవిధ్యం చూపిస్తేనే కెరీర్. దీన్ని గట్టిగా నమ్మిన రష్మీ... బుల్లితెరకు గ్లామర్ రుచి చూపించింది. యాంకర్స్ కి సంప్రదాయాలను బ్రేక్ చేసి గ్లామర్ షో తో రెచ్చిపోయింది.

210
నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీకి సరైన బ్రేక్ దొరక్కపోవడంతో బుల్లితెర బాట పట్టింది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ స్థానంలో వచ్చి చేరింది.

310
అనసూయను మరిపిస్తూ జబర్దస్త్ కి రష్మీ గ్లామర్ సరికొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది. పొట్టి బట్టల్లో రష్మీ అందాలు చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఆమె మాయలో పడిపోయారు.

410
అలా జబర్దస్త్ సూపర్ సక్సెస్ కావడంలో రష్మీ తన వంతు సాయం చేసింది. అదే సమయంలో జబర్దస్త్ ఆమె ఫేమ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

510
హీరోయిన్ అవుదామనుకున్న ఆమె ఆశలు జబర్దస్త్ ద్వారా తీరాయి. ఆ షో వలన వచ్చిన పాపులారిటీ ఆమెకు వెండితెర అవకాశాలు ఇప్పించింది. అక్కడ హీరోయిన్ గా బిజీ అవడానికి మార్గం వేసింది.

610
జబర్దస్త్ యాంకర్ గా మారడం ఎంత గొప్ప నిర్ణయమో రష్మీకి తరువాత అర్థం అయ్యింది. అందుకే హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్న దశలో కూడా ఆమె జబర్దస్త్ ని వదలలేదు.

710
అయితే హీరోయిన్ గా చాలా చిత్రాలు చేసినా ఆమెకు బ్రేక్ రాకపోవడం దురదృష్టకరం. రష్మీ హీరోయిన్ గా చేసిన చిత్రాల్లో ఏ ఒక్కటి క్లీన్ హిట్ గా నిలవలేదు.

810
ప్రస్తుతం ఆమె నందు హీరోగా తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ గా నటించారు.

910
గత చిత్రాలకు భిన్నంగా పెర్ఫార్మన్స్ కి చోటున్న పాత్ర చేసినట్లు రష్మీ చెబుతున్నారు.

1010
తాజాగా ఎల్లో ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది రష్మీ. ప్రియుడు కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్న ఆమె లుక్స్ వైరల్ గా మారాయి.

Latest Videos