MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచేసిన తెలుగు బ్యూటీ.. పిక్చర్ పర్ఫెక్ట్ పిల్ల అంటూ కామెంట్స్

టైట్ ఫిట్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచేసిన తెలుగు బ్యూటీ.. పిక్చర్ పర్ఫెక్ట్ పిల్ల అంటూ కామెంట్స్

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2022, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

27

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

37

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

47

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. జీన్స్ ప్యాంట్, బ్లూ టాప్ లో ఈషా రెబ్బా ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

57

ఆమె ధరించిన బ్లూ టాప్ అందాలకు హగ్ ఇచ్చినట్లు కుర్రాళ్ళని కవ్విస్తోంది. మెస్మరైజ్ చేస్తున్న ఆమె స్కిన్ టోన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమాయకంగా చూస్తూనే హాట్ హాట్ గా కవ్విస్తోంది ఈషా. 

 

67

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

77

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
హనీమూన్‌కు బ్రేక్.. పెళ్లైన వెంటనే షూటింగ్‌లో అడుగుపెట్టిన రష్మిక.. షాక్ ఏంటంటే?
Recommended image2
రామ్ చరణ్ ఇంద్రభవనం.. ఎన్నికోట్ల విలువ ఉంటుందో తెలుసా? ఇంటీరియర్ చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image3
Shreya Ghoshal: అరిజిత్ సింగ్ బాటలోనే శ్రేయా ఘోషల్.. ఈ పని చేయాల్సి వస్తే పాడటం ఆపేస్తానంటూ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved