MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫారెన్‌లో డస్కీ అందాలు చూపిస్తూ ఈషా రెబ్బా హంటింగ్‌ పోజులు.. ఇంతటి హాట్‌ షోలోనూ ఆ క్యూట్‌ లుక్‌ కేక

ఫారెన్‌లో డస్కీ అందాలు చూపిస్తూ ఈషా రెబ్బా హంటింగ్‌ పోజులు.. ఇంతటి హాట్‌ షోలోనూ ఆ క్యూట్‌ లుక్‌ కేక

తెలుగు అందం, డస్కీ భామ ఈషా రెబ్బా ఫారెన్‌ లో రచ్చ చేస్తుంది. వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ అక్కడ హాట్‌ షో చేస్తూ అదరగొడుతుంది. ఆద్యంతం కవ్విస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 15 2023, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈషా రెబ్బా తాజాగా తన పొట్టి దుస్తుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. మోకాళ్లపైకున్న బ్లాక్‌ షాట్‌, స్లీవ్‌లెస్‌ వైట్‌ టాప్‌ ధరించింది. దీంతో ఎగిసిపడే ఎద అందాలతో అదిరిపోయే అందాల విందు చేసింది. ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

26

అయితే ఇవి.. ఓ హోటల్‌ లో రిలాక్స్ అవుతూ ఫోటోలకు పోజులిచ్చింది ఈషా రెబ్బా. డిఫరెంట్‌ స్టయిల్‌లో ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ఓ వైపు థైస్‌ షో, మరోవైపు టాప్‌ షోతో కట్టిపడేస్తుంది. కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతుంది. ఇంకా చెప్పాలంటే హాట్‌ అందాలతో అగ్గి రాజేస్తుంది.
 

36

అయితే ఇంతటి హాట్‌ షో చేస్తున్నా, ఆమె లుక్స్ మాత్రం క్యూట్‌గా ఉండటం విశేషం. ఇంతటి హాట్‌ షో చేసినా ఆ క్యూట్‌ లుక్‌ మాత్రం కేక అంటున్నారు నెటిజన్లు, ఆమె అభిమానులు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. డస్కీ పాప కిర్రాక్‌ అందాలు అంటూ, ఫారెన్‌లో మంటలు పుట్టిస్తున్నావా అని కామెంట్లు పెడుతున్నారు.
 

46

ప్రస్తుతం ఈషా రెబ్బా అమెరికాలో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. మూడు రోజుల క్రితం ఆమె న్యూయార్క్ వీధుల్లో కలియతిరిగింది. ఐస్‌క్రీమ్‌ తింటూ ఊరించింది. అక్కడి అందాలను ఆస్వాధిస్తూ ఎంజాయ్‌ చేసింది. ఆయా అందాలను ఫోటోల్లో బంధించి మనకూ అందించిందీ తెలుగు అందాల సోయగం. 
 

56

హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈషా రెబ్బా హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ కాలేకపోతుంది. ఆమె కెరీర్‌ ఇప్పుడు ఒడిదుడుకులతో సాగుతుంది. తెలుగు హీరోయిన్‌ కావడంతో తెలుగులో ఆఫర్లు రావడం లేదు. ఒకటి అర తమిళం, మలయాళంలో వచ్చినా, అవి పెద్దగా మెప్పించకపోవడంతో ఈ బ్యూటీకి అవి కూడా కరువయ్యాయి. ఇప్పుడు ఈషా జర్నీ గతుకు రోడ్లపై ప్రయాణంలా మారిపోయింది. 
 

66

నిజానికి అందం, మంచి అభినయం ఈషా రెబ్బా సొంతం. ఆమె తొలుత నటించిన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కానీ పెద్ద సినిమాలు పడకపోవడంతో అక్కడే ఆగిపోయింది. చిన్న చిత్రాలకే పరిమితమయ్యింది. అవి కూడా పరాజయం చెందడంతో ఈషా కెరీర్‌ని పెద్ద దెబ్బగా మారాయి. వాటిని దాటుకుని ఈ బ్యూటీ నిలుస్తుందా? తనని తాను నిరూపించుకుంటుందా? అనేది చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూబ్యూట్ షేక్‌
Recommended image2
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved