MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్తగా ట్రై చేశా అంటూ తెగించేసిన తెలుగు పిల్ల.. సైడ్ మొత్తం చూపించేస్తూ చెమటలు పట్టిస్తున్న ఈషా రెబ్బా

కొత్తగా ట్రై చేశా అంటూ తెగించేసిన తెలుగు పిల్ల.. సైడ్ మొత్తం చూపించేస్తూ చెమటలు పట్టిస్తున్న ఈషా రెబ్బా

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగొట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. 

38

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

48

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగొట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

58

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో సరికొత్త డిజైన్ తో ఉన్న విచిత్రమైన డ్రెస్ లో ఈషా రెబ్బా తాజాగా మెరిసింది. తన డస్కీ అందాలతో ఈషా కుర్రాళ్లని రెచ్చగొట్టే విధంగా ఫోటో షూట్ చేసింది. గ్లామర్ హద్దులు బ్రేక్ చేస్తూ ఈ తెలుగు బ్యూటీ రెచ్చిపోయింది అనే చెప్పాలి. 

 

68

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈ  డ్రెస్ లో తన షేపులు చూపిస్తూ కుర్రాలకి విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఒక సైడ్ మొత్తం ఓపెన్ గా టాప్ నుంచి థైస్ వరకు మెరుపులు మెరిపిస్తోంది.  

78

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు ఈషాని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఉందని ట్రై చేశా.. మీకు నచ్చిందా అంటూ చిలిపిగా ఈషా కామెంట్ పెట్టింది. శివాత్మిక కూడా ఈషా ఫోటోలకు స్పందించింది. మాక్సిమం హాట్ నెస్ అంటూ కామెంట్ పెట్టింది. 

88

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image2
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image3
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved