మత్తెక్కించే చూపులతో కిల్లర్ లేడీలా పోజులిచ్చిన ఈషా.. బైక్‌పై స్టయిల్‌గా కూర్చొని తెలుగు బ్యూటీ విరహ వేదన
తెలుగు అందం ఈషా రెబ్బా ఇటీవల `దయా` వెబ్ సిరీస్‌తో విజయాన్ని అందుకుంది. ఆమె విశేష ప్రశంసలందుకుంది. నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది.
ఈషా రెబ్బా.. డస్కీ అందాలతో అలరిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తన గ్లామర్ ఫోటోలతో ఆకర్షిస్తుంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది ఈషా రెబ్బా.
హాట్ బ్యూటీగా సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈషా రెబ్బా తాజాగా స్టయిలీష్ ఫోటోలను పంచుకుంది. ఆమె బైక్ పై కూర్చొని కిల్లర్ పోజులిచ్చింది. కసి చూపులతో టెంప్ట్ చేస్తూ అదరగొడుతుంది. స్టయిలీష్ గ్లాసెస్ పెట్టి కిల్ చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
ఈషా రెబ్బాని ఇలా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. షాక్ అవుతున్నారు. సడెన్ గా చూస్తుంటే నయనతారలా కనిపిస్తుందట. దీంతో క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఏంటీ నయనతార వచ్చి ఈషా రెబ్బా అకౌంట్‌లో పోస్టులు పెట్టిందంటున్నారు. ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
ఇక ఈషా రెబ్బా ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఓ చిన్న బడ్జెట్ చిత్రాలకే పరిమితమయ్యింది. `అరవింద సమేత` వంటి పెద్ద సినిమాలు వచ్చినా, ఈ బ్యూటీకి సెకండ్ హీరోయిన్ గానే అవకాశం దక్కింది. సినిమా విజయం సాధించినా ఈ బ్యూటీకి పేరు రాలేదు.
ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గిపోయాయి. అడపాదడపా ఒకటి రెండు సినిమాలు చేస్తూ అలరిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. తమిళం, మలయాళంలోకి కూడా వెళ్లింది. కానీ అక్కడ కూడా సేమ్. దీంతో మళ్లీ తెలుగులోనే ట్రై చేస్తుంది.
Eesha rebba
అయితే ఈ ఇటీవల ఈ బ్యూటీ `దయా` అనేవెబ్ సిరీస్‌లో నటించింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించారు. ఇది విశేష ఆదరణ పొందింది. ఇందులో ప్రెగ్నెంట్ లేడీ ఈషా రెబ్బా కనిపించి వాహ్ అనిపించింది. నటన తో ఇరగదీసింది. ప్రశంసలందుకుంది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.
దీంతోపాటు సుధీర్‌బాబుతో కలిసి ఓ సినిమా చేస్తుంది. `మామ మశ్చింద్ర` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. నెమ్మదిగా మళ్లీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తుంది.ఈ క్రమంలో తనవంతుగా అందాల విందు చేస్తూ మేకర్స్ ని మరింతగా ఆకర్షించే ప్రయత్నం చేస్తుందీ తెలుగు అందం ఈషా రెబ్బా.