MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి

Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి

నటి ఈషా రెబ్బా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తితో తాను రిలేషన్ లో ఉన్న విషయాన్ని ఆమె అంగీకరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 26 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి ఈషా రెబ్బా 
Image Credit : Instagram/Eesha Rebba

నటి ఈషా రెబ్బా 

తెలుగు అమ్మాయిగా సినిమాల్లోకి వచ్చి నటిగా రాణిస్తోంది ఈషా రెబ్బా. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః అనే చిత్రం జనవరి 30న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. ఏ ఆర్ సజీవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డైరెక్టర్ తో త్వరలో పెళ్లి ?
Image Credit : Instagram/Eesha Rebba

డైరెక్టర్ తో త్వరలో పెళ్లి ?

ఫన్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈషా రెబ్బా ఈ మూవీ ప్రమోషన్స్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తాజాగా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. అదే విధంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. గత కొంత కాలంగా ఈషా రెబ్బా ఈ మూవీ హీరో తరుణ్ భాస్కర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

35
రూమర్స్ ని ఖండించని ఈషా రెబ్బా 
Image Credit : Instagram/Eesha Rebba

రూమర్స్ ని ఖండించని ఈషా రెబ్బా 

దీనిపై ఈషా రెబ్బా తాజాగా స్పందించారు. తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలని ఆమె ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు. కానీ తాను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నది మాత్రం వాస్తవం అని కంఫర్మ్ చేశారు. తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నేనేం చెప్పడానికి లేదు, మా డాడీ కూడా పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆయన డేట్ చెబితే నేను మీకు చెబుతా. 

45
రిలేషన్ షిప్ నిజమే 
Image Credit : Instagram/Eesha Rebba

రిలేషన్ షిప్ నిజమే 

త్వరగా పెళ్లి  చేసుకోకుంటే నా డీటైల్ మాట్రిమోనీ సైట్ లో పెడతా అని అంటున్నారు. నేనైతే ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా. కానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి కదా అందులో నిజం లేదు. పెళ్లి అంటే మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా అని ఈషా రెబ్బా తెలిపారు. 

55
ట్రైలర్ తో సినిమాకి మంచి బజ్ 
Image Credit : Instagram/Eesha Rebba

ట్రైలర్ తో సినిమాకి మంచి బజ్ 

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అరవింద సమేత, రాగల 24 గంటల్లో లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
OTT Movies: 1000 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ కూడా.. ఈ వారం పండగే
Recommended image2
కృష్ణ, ఎన్టీఆర్ నుంచి రాంచరణ్, రవితేజ వరకు.. క్రేజీ హీరోలు ప్రాణం పెట్టి నటించిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved