MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • బ్లాక్ గౌన్ లో తెలుగమ్మాయి సోయగాల విందు.. ఈషా రెబ్బా అందాలకు చూపు తిప్పుకోలేరు

బ్లాక్ గౌన్ లో తెలుగమ్మాయి సోయగాల విందు.. ఈషా రెబ్బా అందాలకు చూపు తిప్పుకోలేరు

ఈషా రెబ్బా సమ్మోహన పరిచే అందంతో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 09 2021, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈషా రెబ్బా సమ్మోహన పరిచే అందంతో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందంగా కనిపిస్తూనే సినిమాల్లో తన పాత్రకు ఈషా రెబ్బా 100 శాతం న్యాయం చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. ఈషా రెబ్బా ఎలాంటి డ్రెస్ లో అయినా ఒదిగిపోతూ గ్లామర్ లుక్స్ తో యువతని మెస్మరైజ్ చేస్తోంది. 

36

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ట్రెడిషనల్, మోడ్రన్ డ్రెస్సులో ఈషా అందానికి వంకర్లు పెట్టలేము. 

46

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా బ్లాక్ గౌన్ లో ఇచ్చిన ఫోజులు చూడ ముచ్చటగా, హాట్ గా ఉన్నాయి. గౌన్ లో సింపుల్ గా కనిపిస్తూనే చిరునవ్వుతో హృదయాలకు గాలం వేస్తోంది. 

56

బ్లాక్ గౌన్ లో తన ఒంపు సొంపులు హాట్ హాట్ గా దర్శనం ఇస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్ అందాలతో ఈషా మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. 

66

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. Also Read: RRR Trailer: ఆర్ ఆర్ ఆర్ కథలో రామ్, భీమ్ పాత్రల మధ్య సంఘర్షణ అదే... రామ్ విధేయత... భీమ్ దేశభక్తి!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved