- Home
- Entertainment
- Suhana Khan: రెడ్ డ్రెస్ లో స్టార్ కిడ్ గ్లామరస్ అవతార్... వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్!
Suhana Khan: రెడ్ డ్రెస్ లో స్టార్ కిడ్ గ్లామరస్ అవతార్... వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్!
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో ఆమె అలరించింది. ఆమె ఫ్యాన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Suhana Khan
షారుఖ్ ఖాన్ నట వారసురాలుగా సుహానా ఖాన్ పక్కా హీరోయిన్ మెటీరియల్. స్టార్ గా ఎదిగి బాలీవుడ్ షేక్ చేయాలి అనుకుంటుంది.
Suhana Khan
అందుకు నటనలో శిక్షణ తీసుకుంది. న్యూ యార్క్ యూనివర్సిటీ యాక్టింగ్ అండ్ డ్రామాలో కోర్స్ చేసింది. సుహానా చదువులన్నీ విదేశాల్లో సాగాయి.
Suhana Khan
ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ టైటిల్ తో ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఇంగ్లీష్ లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ తో నటిగా అరంగేట్రమ్ చేసింది.
Suhana Khan
ఆమె పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ది ఆర్చీస్ . మ్యూజికల్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా ది ఆర్చీస్ తెరకెక్కింది. డిసెంబర్ 7 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.
ది ఆర్చీస్ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మరో స్టార్ కిడ్ ఖుషి కపూర్ నటిగా ఎంట్రీ ఇచ్చింది.
ది ఆర్చీస్ లో నటనకు సుహానా ఖాన్ కి ప్రశంసలు దక్కాయి. నాన్న షారుఖ్ ఆమెను పొగుడుతూ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు. అగస్త్య నంద, వేదాంగ్ రైనా, మిహిర్ అహుజా ఇతర ప్రధాన పాత్రలు చేశారు.
ఇక సుహానా తండ్రికి 2023 గోల్డెన్ ఇయర్. హిట్ కోసం దశాబ్దానికి పైగా ఎదురు చూసిన షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ రూపంలో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.
జవాన్, పఠాన్ చెరో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాయి. నేడు డంకీ విడుదలైంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది....