పైన ఆ కొప్పేంటి, కూర్చున్న ఫోజేమిటీ... పర్ఫుల్ కలర్ ట్రెండీ వేర్ లో చెమటలు పట్టిస్తున్న రష్మీ!

First Published Jun 3, 2021, 11:58 AM IST

రష్మీ గౌతమ్ అందానికి కొలమానం లేదు. ఆమెను పొగుడుతూ పోవాలంటే పదాలు అరువు తెచ్చుకోవాల్సిందే. రష్మీ అందాలు చూస్తే కవుల మసులు చలించి వందల పేజీల కవితలు రాసేయగలరు.