MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హృతిక్ రోషన్ ను అనరాని మాట అన్న రాజమౌళి.. తర్వాత జరిగింది ఇదే.. జక్కన్న లైఫ్ లోనే ఫస్ట్ టైమ్

హృతిక్ రోషన్ ను అనరాని మాట అన్న రాజమౌళి.. తర్వాత జరిగింది ఇదే.. జక్కన్న లైఫ్ లోనే ఫస్ట్ టైమ్

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) వేదికలపై ఎంత మర్యాదగా, హుందాగా, ఆచితూచి మాట్లాడుతారో తెలిసిందే. అలాంటి జక్కన్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ను అనరాని మాట అన్నారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 22 2024, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన విషయం తెలిసిందే. దెబ్బకు ఇండియాలో టాప్ డెరెక్టర్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఒకరకంగా జక్కన్న తర్వాతే మిగితా వాళ్లు అనేలా సీన్ మారిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘ఆర్ఆర్ఆర్’ RRRతో జక్కన్న క్రియేట్ చేసిన సెన్సేషన్ కు హాలీవుడ్ దర్శకులే ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరోవైపు జక్కన్న పుణ్యమా అని టాలీవుడ్ కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే.

36

అయితే రాజమౌళి తన సినిమాలను ఎంత శ్రద్ధగా తెరకెక్కిస్తారో.. సినీ ఫంక్షన్లలో హీరోలు, దర్శకులు, తోటి దర్శకుల సినిమాల గురించి మాట్లాడేప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతుంటారు.

46

జక్కన్న మాట్లాడే విధానంతోనే ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటారు. ఎవరి మనస్సు నొప్పించకుండా తన స్పీచ్ ఉంటుంది. అలాంటి మన జక్కన్న ఓ సందర్భంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)ను అనరాని మాట అన్నారు.

56

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) గతంలో నటించిన ‘బిల్లా’ సినిమా ఈవెంట్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ లుక్ చూసిన తర్వాత హృతిక్ రోషన్ లాంటి హీరో కూడా ఎందుకూ పనికిరాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జరిగిన ఈవెంట్లలో తన పొరపాటును సరిదిద్దుకున్నాడు కూడానూ.

66

అయితే జక్కన్న నెక్ట్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ SSMB29 తెరకెక్కించబోతున్నవిషయం తెలిసిందే. ఈ మూవీలో హృతిక్ రోషన్ ను కీలక పాత్రలో ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా గతంలో జక్కన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved