MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Best Actor : రన్బీర్ కపూర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకిచ్చారో తెలుసా? బాలీవుడ్ స్టార్ చేసిన మ్యాజిక్ ఇదే

Best Actor : రన్బీర్ కపూర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకిచ్చారో తెలుసా? బాలీవుడ్ స్టార్ చేసిన మ్యాజిక్ ఇదే

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ Ranbir Kapoor ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు పొందారు. అయితే రన్బీర్ కు ఉత్తమ నటుడి అవార్డు రావడం, ఆయన పెర్ఫామెన్స్ ఆసక్తికరంగా మారింది. 

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 02 2024, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రస్తుతం దక్షిణాది ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ Animal The Filmతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. దీంతో ఇక్కడ మరింత ఫాలోయింగ్ పెరిగింది. 
 

26

యానిమల్ చిత్రం కాస్తా మిశ్రమ స్పందనను దక్కించుకున్నా.. ఎక్కవ శాతం ఆడియెన్స్ ను మెప్పించగలిగింది. బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత రన్బీర్ నటన గురించే మాట్లాడుకున్నారు. ఆయన పెర్ఫామెన్స్ ను మెచ్చుకున్నారు.

36

ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards 2024) ఈవెంట్ లో రన్బీర్ కు ఉత్తమ నటుడిగా Best Actor Award మేయిల్ లీడింగ్ రోల్ విభాగంలో అవార్డు దక్కింది. దీంతో అభిమానులు, సినీలోకం ఆయనకు అభినందనలు తెలియజేసింది. 

46

ఇదిలా ఉంటే.. రన్బీర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు వచ్చేదనే సందేహం అందరిలో ఉండొచ్చు... దానిని నివ్రుత్తి చేసేందుకు ఫ్యాన్స్ రన్బీర్ ‘యానిమల్’ కోసం చేసిన క్రుషిని ప్రచారం చేస్తున్నారు. ఒక్క సినిమాలో ఆయన ఎన్ని వేరియేషన్లు చూపించారో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

56

ఈ చిత్రంలో యువకుడి నుంచి ఓల్డ్ ఏజ్ వరకు రన్బీర్ తొమ్మిది వేరేషన్లను చూపిస్తూ యానిమల్ చిత్రంలో నటించారు.  ఇది అంత సులువైన పనికాదు. ఒకే హీరో.. ఒకే పాత్ర తొమ్మిది రకాలు కనిపించి.. ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం కష్టమైన పనే. అయినా రన్బీర్ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ప్రతి సీన్ లో జీవించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 

66

ఇక రన్బీర్.. బెస్ట్ యాక్టర్ గా గతంలోనూ పలు అవార్డ్స్ ను అందుకున్నారు.  ‘సావరియా’తో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా, ‘వేకప్ సిద్, రాకెట్ సింగ్ కు క్రిటిక్స్ నుంచి బెస్ట్ యాక్టర్ గా, అలాగే రాక్ స్టార్, బర్ఫీ, సంజుతో... ఇప్పుడు ‘యానిమల్’తో ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. ఇక ‘యానిమల్’ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు. రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి హీరోయిన్లుగా నటించారు. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved