MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను అవమానించింది ఎవరు..? ఆమెను వాడుకుని వదిలేశారా...? చివరిరోజుల్లో ఆమెకు కనీసం విలువ కూడా ఇవ్వలేదా..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలేంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2024, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్.  విక్టరీ వెంకటేష్ జోడీగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దివంగత నటి.. ఆతరువాత వరుసగా తెలుగులో అవకాశాలు సాధించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది ఆర్తి అగర్వాల్.

తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాని కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడం. ఎక్కువగా 2 టైర్ హీరోల సినిమాల్లో నటించడంతో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది ఆర్తి. అంతలో తరుణ్ తో ప్రేమాయణం ఆమె కెరీర్ ను బాగా దెబ్బతీసింది. అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ ఇష్యూ..ఆర్తి అగర్వాల్ కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. 

ప్రభాస్ మూవీ నుంచి తీసేశారు..? స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం, ఎవరు ఆ బ్యూటీ..?

36

స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ తన చివరి దశలో.. సునిల్, పోసాని, అమ్మా రాజశేఖర్ లాంటి వారికి జోడీగా నటించే పరిస్థితి వచ్చింది. అప్పటిక ఆమెకు 30 ఏళ్ళు కూడా రాలేదు. కాని ఆమె అప్పటికే ఫెయిడ్ అవుట్ అయిపోయింది. తరుణ్ వివాదం తరువాత వెంటనే పెళ్ళి చేసుకన్న ఈ హీరోయిన్ రెండు మూడేళ్ళకే విడాకులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. 

46

ఇక మానసిక సంఘర్షణలతో పాటు.. రకరకాల సమస్యలతో ఆమె బాగా లావుగా తయారయ్యింది. హీరోయిన్ గా ఆపర్లు లేకపోవడంతో పాటు.. ఇతర సమస్యలు తోడై ఆర్తి అగర్వాల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఇక లావు తగ్గాలన్న ఆరాటంలో లైపో ట్రిట్మెంట్ చేయించుకన్న ఆమె.. అది వికటించి..కొంత కాలానికి మరణించింది.  ముచ్చటగా మూడు పదులు నిండకుండానే.. ఆర్తి అగర్వాల్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. 
 

56

ఇక తను పడిన ఇబ్బందులు.. బాధలు.. ఎవరు తనను ఇబ్బంది పెట్టారు అనే విషయాలు ఆర్తిఅగర్వాల్ తనతో షేర్ చేసుకునేదని అన్నారు ప్రముఖ స్టార్ కొరియో గ్రఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ అమ్మా రాజశేఖర్. గతంలో ట్రీ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు ప్రస్తావించాడు. రణం2 సినిమాలో ఆర్తి అగర్వాల్ అమ్మా రాజశేఖర్ కు జంటగా నటించింది. కాగా ఈ సినిమా ష‌ూటింగ్ లో ఉండగానే ఆమె బాగా లావైపోయిందట. 

66

అప్పుడు ఆమెకు రాజశేఖర్ ధైర్యం చెప్పారట. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వారు నన్ను మోసం చేశారు.. కాని మీరిచ్చే సపోర్ట్ మర్చిపోలేను అని అన్నారట ఆర్తి అగర్వాల్. ఆమె కోసమే సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ప్లాష్ బ్యాక్ సీన్ కోసం లావు అవ్వాలని అన్నాను .. అని ఆర్తి విషయంలో కవర్ చేశారట అమ్మా రాజశేఖర్. కాని ఆర్తి పరిస్థితి ఇలా అవుతుందని తాను అనుకోలేదన్నారు స్టార్ డైరెక్టర్. తనకు ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ఇద్దామనుకున్నానని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆర్తికి చెప్పారట అమ్మ రాజశేఖర్.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved