MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోలకంటే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ.. హీరోలు కోట్లు తీసుకుంటున్న టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షల్లోనే తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈక్రమంలో తెలుగు సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2024, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పిల్మ్ ఇండస్ట్రీలో హీరోకు ఉన్న డిమాండ్ ఎవరికీ లేదు. హీరోల సరసన నటించిన హీరోయిన్లకు కూడా హీరోల రెమ్యునరేషన్లలో సగం కూడా ఉండదు.. అప్పటికి ఇప్పటికీ అదే పరిస్థితి. హీరోల రేటు కోట్లు దాటిన టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షలు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడిప్పుడే హీరోయిన్లు పారితోషికం.. కోట్లు దాటుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక  ఈక్రమంలో ఇప్పుడు హీరోయిన్స్ కి కూడా కోటి రూపాయల రెమ్యునరేషన్  కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో అయితే 10 కోట్ల వరకు కూడా హీరోయిన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. తెలుగు సినిమాకు  కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా...? ఇలియానా. అవును చిత్రంగా ఉన్న ఇది నిజం అంటున్నారు. 

37

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కోటిరూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోనయిన్ శ్రీదేవి. ఆమె బాలీవుడ్ సినిమాకు ఆ రెమ్యునరేషన్ తీసుకుంది. కాని తెలుగు సినిమాకు కోటి తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె ఎవరో కాదు  పోకిరి భామ ఇలియానా. దేవదాసు సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా రెండో సినిమానే మహేష్ బాబు సరసన పోకిరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
 

47

జీరో సైజు నడుముతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది  ఇలియాన. పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుున్న ఈ బ్యూటీకి ఈసినిమాతో వరుసగాఆఫర్లు వచ్చిపడ్డాయి. తెలుగులో భారీగా డిమాండ్ పెరిగిపోయింది ఇలియానాకు. పోకిరి హిట్ తో అందరూ ఇలియానానే హీరోయిన్ గా తమ సినిమాల్లో కావాలని ట్రై చేశారు.

57

పోకిరి సినిమా పెద్ద హిట్ కొట్టడం.. ఇలియాన ముంబై భామ కావడం.. మన టాలీవుడ్ లో ముంబయ్ హీరోయిన్లకు డిమాండ్ గట్టిగా ఉండటం తో  ఇలియానా కోసం పోటీ మొదలైంది. అంతే కాదు ఆమె డిమాండ్ కూడా పెరిగింది. దాంతో ఇలియాన కూడా గట్టిగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింద. పోకిరి తరువాత ఆమె చేసిన నెక్ట్స్ సినిమా  ఖతర్నాక్. రవితేజ హీరోయిన్ గా నటించిన ఈ  సినిమా కోసం ఆమె  కోటి రూపాయలు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

67

రవితేజ సరసన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా నటించింది. ఈ సినిమాకి ఇలియానా కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. అప్పట్లో ఒక హీరోయిన్ కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి. దీంతో ఇలియానా, ఖతర్నాక్ సినిమా అప్పట్లో చర్చగా మారింది. కానీ ఖతర్నాక్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత హిట్లు పడటంతో ఆమె కోటిన్నర వరకూ రేటు పెంచిందని కూడా టాక్. 
 

77

 అయితే కొన్ని ఫ్లాప్స్ పడటంతో మళ్ళీ రెమ్యునరేషన్ తగ్గించిన ఇలియానా బాలీవుడ్ వెళ్ళాక కొన్ని సినిమాలు చేసినా కలిసి రాకపోవడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలియానా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. పెళ్ళి చేసుకోకుండా..ఫారెన్ ప్రియుడితో సహజీవనం చేస్తూ.. రీసెంట్ గా ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది బ్యూటీ. ఫారెన్ లోనే సెటిల్ అయిన ఇలియానా.. తన బాబు,  పార్ట్నర్ తో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved