MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • రౌడీ హీరో విజయ్ దేవరకొండ ధరించిన ఆ వాచ్ ధరెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే!?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ధరించిన ఆ వాచ్ ధరెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే!?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వార్తలో నిలిచారు. రౌడీ హీరో ధరించిన రిస్ట్ వాచ్ ధర చర్చనీయాంశంగా మారింది. ఆ ధరతో ఏకంగా చిన్నపాటి ఇంటినే కట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 22 2022, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టైలిష్ అండ్ డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ కలిగిన  యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఇండస్ట్రీలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తెచ్చి పెట్టిన సక్సెస్ తో స్టార్ హీరోగా మారాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విజయ్ దేవరకొండ తన కామెంట్స్, సినిమాలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటాడు. ముఖ్యంగా ఆయన అటీట్యూడ్ కూ యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు మరింతగా ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ వెళ్తున్నారు. సెన్సేషనల్ హీరోగా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.
 

36

తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుల్లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఫొటోలో విజయ్ ధరించిన రిస్ట్ వాచ్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వాచ్ కాస్ట్ తెలుసుకున్న అభిమానులు నోరెళ్ల  బెడుతున్నారు. 

46

సాధారణంగా స్టార్స్ వాడే వస్తువు, కార్లు, దుస్తులు ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ తాజాగా ధరించిన రిస్ట్ వాచ్ ధర లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. కార్టియర్ బ్రాండ్ కు చెందిన ఆ వాచ్ విలువ రూ.30 లక్ష 43 వేలు ఉంటుందట. ఇంత కాస్ట్లీ వాచ్ ధరించడంతో విజయ్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

56

ఇప్పటికే  విజయ్ దేవరకొండ కార్లు అంటే కూడా ఇష్టమని చెప్పాడు. వాళ్ల ఇంటి గ్యారేజీని లగ్జరీ కార్లతో నింపేశాడంట. విజయ్ కి బాగా నచ్చిన Volvo, బెంజ్ లాంటి టాప్ బ్రాండ్ కార్లను కొనుగులు చేసినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పట్లో ఓ ప్రైవెట్ జెట్ నూ కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
 

66

చివరిగా విజయ్ ‘లైగర్’ (Liger)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయ్యారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొద్దిరోజులుగా మీడియాకూ దూరంగానే ఉంటూ.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’లో నటిస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి, సుకుమార్ కాంబినేషన్ లో సినిమాలు చేయబోతున్నాడని తెలుస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved