MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SSMB29 : ‘ఎస్ఎస్ఎంబీ29’లో ఇండోనేషియా నటి.. ఆమె వయస్సు ఎంతో తెలుసా? మహేశ్ బాబు కంటే ఎంత చిన్నదంటే?

SSMB29 : ‘ఎస్ఎస్ఎంబీ29’లో ఇండోనేషియా నటి.. ఆమె వయస్సు ఎంతో తెలుసా? మహేశ్ బాబు కంటే ఎంత చిన్నదంటే?

మహేశ్ బాబు - రాజమౌళి భారీ ప్రాజెక్ట్ SSMB29లో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆమె వయస్సు ఎంత... మహేశ్ బాబు కంటే ఎంత చిన్నదో తెలిస్తే అంతా షాక్ అవుతారు...

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 15 2024, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్ మెంట్ కోసం దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటికే మూవీ గురించి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ అందుతున్నాయి. అందులో ముఖ్యంగా  ఇండియోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎంపికైనట్టు తెలుస్తోంది. 

36

కొద్దిరోజలుగా ఈమె ఎంపికైనట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె ఎవరు? ఎలాంటి సినిమాలు చేశారు? ఎక్కడ పుట్టారు? ఆమె వయస్సు ఎంతనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

46

అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈబ్యూటీకి మంచి గుర్తింపు ఉంది.  చిల్సీ ఇస్లాన్ 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్ ను అందుకుంది. 
 

56

ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏజ్ విషయానికొస్తే... జూన్ 15, 1995లో న్యూయార్క్ లో పుట్టింది. ఇప్పటికీ ఇంకా ఈమెకు 28 ఏళ్లు మాత్రమే. మహేశ్ బాబుతో పోల్చితే 21 ఏళ్లు చిన్నదీ నటి. ఇంత చిన్న నటితో  ఇంటర్నేషనల్ స్థాయిలో బాబు సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. 

66

ఇక మహేశ్ బాబు రీసెంట్ గా ‘గుంటూరుకారం’లో యంగ్ హీరోయిన్ శ్రీలీలతో నటించారు. ఈ ముద్దుగుమ్మకు 22 ఏళ్లే కావడం విశేషం. ఇప్పుడు ఇండోనేషియా నటి.. ఇలా మహేశ్ బాబు యంగ్ హీరోయిన్లతో కలిసి నటిస్తుండటం బిగ్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కు ఫీస్ట్ గా మారుతోంది. ఇక SSMB29కు టాప్ టెక్నీషియన్లు ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved