MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకప్పుడు నయనతార ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసింది.. ఎందుకంటే.?

ఒకప్పుడు నయనతార ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసింది.. ఎందుకంటే.?

Nayanthara: చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించింది నయనతార. ఇందులో చిరంజీవి సరసన శశిరేఖగా నటించిన ఆమె.. ఎప్పటిలానే తన నటనతో మెప్పించింది.  

1 Min read
Author : Pavithra D
Published : Jan 22 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళ్ మాత్రమే కాదు.. తెలుగు కూడా.!
Image Credit : Nayanthara\Instagram

తమిళ్ మాత్రమే కాదు.. తెలుగు కూడా.!

దక్షిణాదిన ఎంతగానో ఫేమస్ అయిన హీరోయిన్ నయనతార.. ఒక్క తమిళ చిత్రాల్లో మాత్రమే కాదు.. తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటోంది. టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె.. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అరంగేట్రం..
Image Credit : X

బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అరంగేట్రం..

కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయనతార.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' మూవీలో కనిపించింది. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ కుమార్. అటు ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

35
టాలీవుడ్ సీనియర్ల సరసన..
Image Credit : Twitter

టాలీవుడ్ సీనియర్ల సరసన..

ఇక నయనతార టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. ఈమె చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ అగ్ర హీరోలతో అద్భుత విజయాలను కూడా అందుకుంది. కానీ ఈమె ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన సంగతి మీకు తెలుసా.? ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్.

45
పవన్ కళ్యాణ్ మూవీ..
Image Credit : nayanthara instagram

పవన్ కళ్యాణ్ మూవీ..

పవన్ కళ్యాణ్ సరసన నయనతార నటించడానికి ఆసక్తి చూపించలేదట. పవన్ కళ్యాణ్ సినిమాకు ఈమెను మేకర్స్ సంప్రదించగా ఈమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్.. వారు చెల్లించలేకపోవడంతో.. ఈ హీరో సినిమాను చేసేందుకు ఆమె ఆసక్తి చూపించట్లేదట. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.? దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

55
వకీల్ సాబ్ మూవీ..
Image Credit : nayanthara instagram

వకీల్ సాబ్ మూవీ..

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్ర కోసం ముందుగా నయనతారను మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో కుదరకపోగా.. నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని టాక్. అలాగే ఆ సమయంలో మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉండటంతో.. డేట్స్ అడ్జెస్ చేయలేక తప్పుకుందని కూడా ఓ వర్గానికి చెందినవారు చెబుతున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
నాలుగో క్లాస్‌లో ఫ్రాక్ వేసి అమ్మాయిలా యాక్ట్ చేయమన్నారు: నవీన్ పోలిశెట్టి
Recommended image2
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‌కు 'నువ్వు నేను' సినిమాలో ఛాన్స్.. కుండబద్దలు కొట్టిన తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved