MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాజూకు అందాల నేహా శెట్టి, నాటు సొగసులతో రెచ్చ గొట్టి రచ్చ చేస్తున్న బ్యూటీ

నాజూకు అందాల నేహా శెట్టి, నాటు సొగసులతో రెచ్చ గొట్టి రచ్చ చేస్తున్న బ్యూటీ

డీజే టిల్లు ఫేం నేహా శెట్టి  రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తనదైన మార్క్ లో స్కిన్ షోతో అదరగోడుతోంది. సీనియర్ హీరోయిన్ లను మించి చూపించేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2022, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే మస్త్ పాపులారిటీని సాధించింది నేహా శెట్టి. వరుగా ఆఫర్లు కొట్టేస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమె వైపు చూస్తున్నారు. ఇక స్కిన్ షో విషయానికి వస్తే... కుర్రాళ్ల గొంతులు తడారిపోయేలా ఉన్నాయి నేహా శెట్టి అందాల ప్రదర్శనకు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రీసెంట్ గా ట్రెడిషనల్ వేర్ లో హాట్ హాట్ గా కనిపించింది బ్యూటీ.  ఫ్యాషన్ వేర్ లో క్లీవేజ్ షోలు చూసిన నెటిజన్లకు.. సరికొత్తగా ట్రెడిషనల్ వేర్ లో.. బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. 

37

మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తోంది రాధిక, నిక్కార్సైన సోకులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. చూడ్డానికి డ్రెస్ ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నా మేగ్జిమమ్ క్లీవేజ్ చూపించేస్తూ, కుర్రకారుకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. చూసుకున్నోళ్ళకు చూసుకున్నంత.. అన్నట్టుగా వుంది నేహా శెట్టి సోయగం.
 

47

పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ సరసన మెహబూబా సినిమాతో టాలీవుడ్ తెరపై తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకి  డీజే టిల్లు సినిమా సూపర్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాలో నేహా బోల్డ్ యాక్టింగ్.. సిద్థుతో పోటీపడి హాట్ హాట్ సీన్లకు  ఆడియన్స్ అదిరిపోయారు. 
 

57

అయితే  డీజే టిల్లు  తర్వాత మరో మంచి సినిమా రాలేదు నేహాకి. డిజే టిల్లు తరువాత  నేహా శెట్టి ని ఆపడం కష్టం అనుకున్నారంత కాని పాపం  ఆమెకి  టైమ్ కలిసి రావడంలేదంతే. సినిమా ఛాన్సుల సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొలోలతో హల్‌చల్ చేస్తూనే వుంది నేహా శెట్టి.

67

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది నేహా శెట్టి..  ఏమాత్రం తగ్గడం లేదు  కన్నడ బ్యూటీ. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదంటోంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ తె అదరగోడుతోంది. రీసెంట్ గా నేహా శెట్టి ఫోటో షూట్ నెట్టింట్ట హల్ చల్ చేస్తోంది. 

77

చూడ్డానికి ముచ్చటగానే ఉంటుంది నేహా శెట్టి.  ఎక్స్‌పోజింగ్ గట్టిగా చేసినా.. ఆమె కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది బ్యూటీ . అంతే కాదు .. నెహా శెట్టి యాక్టింగ్ కు, ఆమె అందాలకు ఫిదా అయిన జనాలు.. మళ్ళీ మంచి సినిమా ఆమెకు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Recommended image2
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved