లెహంగా చోళీలో మత్తు కళ్ళతో బొడ్డు చూపిస్తూ... కుర్రకారు గుండెల్లో టపాసులా పేలిన అనసూయ

First Published 14, Nov 2020, 3:23 PM

దివాళి పండగనాడు సాంప్రదాయ బట్టలలో దర్శనం ఇచ్చింది యాంకర్ అనసూయ. లైట్ వైలెట్ కలర్ చోళీ లెహంగా పై ఎల్లో కలర్ దుప్పటా ధరించి గ్రాండ్ గా ముస్తాబయ్యారు.

డిజైనర్ వేర్ కి తగ్గట్టుగా పెర్ల్స్ నెక్లెస్, పాపిడి బిళ్ళ ధరించారు. ప్రొఫెషనల్ మోడల్స్ కూడా ఈర్ష్య పడేలా సెక్సీ లుక్స్ ఇచ్చారు అనసూయ.

చోళీ లెహంగాలో, అనసూయ నడుము అందాలు, నాభి సోయగాలు కవ్విస్తున్నాయి. అనసూయ మత్తెకించే కళ్ళు ఆమె లుక్ కి మరింత అందం తెచ్చిపెట్టాయి.

సాంప్రదాయ దుస్తులలో కూడా అనసూయ చాలా సెక్సీగా కనిపిస్తుండగా, దివాళి నాడు కుర్రకారు గుండెల్లో టపాసుల పేలిందని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

జెమినీ టీవీలో ప్రసారమైన మీకు మీరే మాకు మేమే అనే దివాళి స్పెషల్ ప్రోగ్రాం కోసం అనసూయ ఈ విధంగా తయారయ్యారు.

ప్రముఖ డిజైనర్ రూపాని రూపొందించిన ఈ డ్రెస్ అనసూయ అందాన్ని మరింత ఇనుమడింప చేసింది.

అనసూయ ఫొటోలు చూసిన యూత్, మీ వయసు ఇరవై కదా అని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. దివాళి నాడు అనసూయ నుండి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పాలి.

ఇక జబర్ధస్త్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్నారు.

హోస్ట్ గా ఒకపక్క సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగిస్తూనే, నటిగా సత్తా చాటుతుంది అనసూయ.

గత ఏడాది ఆమె ప్రధాన పాత్రలో కథనం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ విడుదల కావడం జరిగింది. అలాగే ఇటీవల మీకు మాత్రమే చెప్తా చిత్రంలో కీలక రోల్ చేశారు.

ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.

రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారని సమాచారం.

ఈ పాత్ర కొంచెం బోల్డ్ కంటెంట్ కలిగి ఉండే అవకాశం కలదు. దీని కోసం అనసూయ  గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

దీనితో పాటు పలు చిత్రాల నుండి క్రేజీ రోల్స్ దర్శకులు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. మొత్తంగా అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.