- Home
- Entertainment
- Divi Hottest photos: రెడ్ మిర్చీని మించి ఘాటెక్కిస్తున్న దివి.. ఈ ఒక్క పోజు చాలు కుర్రాళ్ల కొంపకొల్లేరవడానికి
Divi Hottest photos: రెడ్ మిర్చీని మించి ఘాటెక్కిస్తున్న దివి.. ఈ ఒక్క పోజు చాలు కుర్రాళ్ల కొంపకొల్లేరవడానికి
`బిగ్‌బాస్ 4` ఫేమ్ హాట్‌నెస్ గురించి తెలిసిందే. తీగ లాంటి నడుము, పిచ్చెక్కించే అందం, మత్తెక్కించే అందాలు, హీట్ పెంచే సెక్సీనెస్‌తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా ఈబ్యూటీ మైండ్ బ్లాంక్ చేస్తుంది.

అందాల సునామీ దివి(Divi) మరోసారి రెచ్చిపోయింది. సెలైంట్‌గా ఉంటూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. ఓ వైపు సిగ్గులొలికిస్తూనే కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దివి పంచుకున్న లేటెస్ట్ ఫోటో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండటం విశేషం. Divi Hot Photos.
ఇందులో దివి రెడ్ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. రెడ్ లెహంగా చోళీలో మెరవగా, ఆమె అందాలు గుంటూరు మిర్చిని మించి ఘాటు రేపుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు హాట్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క పోజు చాలు కుర్రాళ్ల కొంపకొల్లేరు కావడానికి అంటున్నారు. ఫైరింగ్ ఏమోజీలతో దివి అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
యూట్యూబ్ స్టార్‌గా, మోడల్‌గా రాణించిన దివి... బిగ్‌బాస్ 4తో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో ఉన్న కొన్ని రోజుల్లోనే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌లో దివిని చూసిన మెగాస్టార్ ఏకంగా ఆమె అందానికి ఫిదా అయ్యారు. తన `భోళాశంకర్` చిత్రంలో ఆఫర్ కూడా చేశాడు.
ఆ తర్వాత పలు షోలో సందడి చేసిన దివి.. వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ కెరీర్‌ని లాగిస్తుంది. నటిగానూ సినిమాలపై ఫోకస్ పెట్టింది దివి. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి. త్వరలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ల్లో భాగం కాబోతున్నట్టు తెలిపింది. కెరీర్ పరంగా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజ్‌ని పెంచుకుంటుంది.
దివి లేటెస్ట్ ఫోటోని క్యాప్షన్ పంచుకుంది. `నీ మాటల కౌగిలిలో బంధీనైపోయా.. నా చిరునవ్వూ కొంత ఆక్కడే విడిచి వెళ్లిపోయా` అంటూ పోయిటిక్‌గా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దివి మంచి కవి ఉన్నారు. నిత్యం ఆమె ప్రేమ, ప్రియుడి గురించి కవితాత్మకంగా పోస్టులు పెడుతూ నెటిజన్లని గిలిగింతలు పెడుతుంటుంది.
మరోవైపు లేటెస్ట్ వీడియోలో మ్యాథ్స్ కి సంబంధించిన ఓ ట్రిక్‌ని పంచుకుంది. నైన్త్ టేబుల్‌లో ట్రిక్ గురించి వివరించి అందరికి తెలియజేసింది. చిన్నప్పుడు తనకు నైన్త్ టేబుల్ వచ్చేది కాదంటూ దాన్ని ఎలా చేయాలో తెలిపింది. అంతేకాదు ఇలాంటి ట్రిక్‌ని నాకు ఎందుకు నేర్పించలేదని వాళ్ల టీచర్‌ని ప్రశ్నించింది దివి.