MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మునిపంటితో పెదవులు కొరుకుతూ.. బాబోయ్ అంత విరహం ఏంటి దివి.. టెంప్ట్ చేసేలా ఫోజులు వైరల్

మునిపంటితో పెదవులు కొరుకుతూ.. బాబోయ్ అంత విరహం ఏంటి దివి.. టెంప్ట్ చేసేలా ఫోజులు వైరల్

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 07 2023, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

37

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

47

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. దివి గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. 

57

దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. 

67

తాజాగా దివి భరించలేని విరహం, చిలిపి కోరికలతో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. తల పైకి ఎత్తి మునిపంటితో పెదవులు కొరుకుతూ తనని తానే మైమరచిపోతోంది. అంతలా విరహ వేదన అనుభవిస్తోంది ఈ యంగ్ హాట్ బ్యూటీ. 

77

అలాగే క్లీవేజ్ అందాలుని చూపించి చూపించినట్లుగా దివి ఊరిస్తోంది. అలాగే రెడ్ డ్రెస్ లో కూడా దివి స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. దివి చివరగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image2
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Recommended image3
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved