మూడు రోజులుగా బికినీలోనే ఉన్నావా దిశా.. కిల్లింగ్ లుక్ వైరల్‌

First Published Jan 3, 2021, 10:18 PM IST

దిశా పటానీ న్యూ ఇయర్‌ సందర్భంగా తన అభిమానులను బికినీలో దర్శనమిస్తుంది. బికినీ ఫోటోని పంచుకుంటూ అభిమానులకు, నెటిజన్లకి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పిన ఈ బ్యూటీ తాజాగా మరో బికినీ ఫోటోని పంచుకుంది. చూడబోతే మూడు రోజులుగా బికినీలోనే ఉన్నట్టుంది దిశా. తాజాగా ఈ నయా పిక్స్ షేక్‌ చేస్తుంది. 

న్యూ ఇయర్‌ సందర్బంగా బికినీ ఫోటోని పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసింది దిశా. ఇప్పుడు మరో బికినీ ఫోటోని పంచుకుంది.

దీంతో కామెంట్లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మూడు రోజులుగా బికినీలోనే ఉన్నావా దిశా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం దిశా కిల్లింగ్‌ లుక్‌తో చూస్తున్న నయా ఫోటో   వైరల్‌ అవుతుంది.

దిశా పటానీ హాట్‌ అందాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ని మతిపోగొడుతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

తెలుగులో పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `లోఫర్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ సెక్సీ అందాల సోయగం బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా ఉంది.

అయితే తరచూ బీచ్‌ ఫోటోలను, బికినీ ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. దిశా ఎద అందాలను ప్రధానంగా ఫోకస్‌ చేస్తుంది. ఎద అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక సెక్సీ థైస్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

ప్రస్తుతం సల్మాన్‌తో `రాధే` చిత్రంలో నటిస్తున్న దిశా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. `ఎక్‌ విలన్‌ 2`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది త్వరలో ప్రారంభం కాబోతుందని   తెలిపింది దిశా.

కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త సెట్‌లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ షూట్‌లో పాల్గొనేందుకు సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. అలాగే `మళంగ్‌` తర్వాత   మరోసారి మోహిత్‌ సూరి దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది` అని తెలిపింది దిశా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?