MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న గ్లామర్ బాంబు.. జారిపోతున్న డ్రెస్ లో దిశా పటాని తెగింపు చూశారా

సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న గ్లామర్ బాంబు.. జారిపోతున్న డ్రెస్ లో దిశా పటాని తెగింపు చూశారా

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2023, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

 

310

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

410

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

510

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

610

  దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. 

710

కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆకర్షిస్తోంది. 

810

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో దిశా పటాని పోతున్న హొయలు చూస్తే మెంటలెక్కాల్సిందే. అంత ఘాటుగా దిశా పటాని జారిపోతున్న డ్రెస్ లో గ్లామర్ బాంబులా కనిపిస్తోంది. 

910

కుర్రాళ్లు ఈ రేంజ్ అందాలు చూస్తే గుండెల్లో అల్లకల్లోలం మొదలైనట్లే. ఎద సొగసుల వద్ద డ్రెస్ అసలు నిలవడం లేదు. పైగా దిశా పటాని విరహంతో తల్లడిల్లుతున్నట్లు ఇస్తున్న హావభావాలు మతిపోగొట్టేలా ఉన్నాయి. 

1010

ఇటీవల దిశా పటాని లోదుస్తుల యాడ్ లో నటించి యువతని రెచ్చగొట్టేలా ఫోజులు ఇచ్చింది. దిశా పటాని ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఎడి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved