MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్‌లో కుస్తీ పోటీలు.. ఫైర్ అయిన విశ్వ, మానస్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హమీదా,

బిగ్ బాస్ హౌస్‌లో కుస్తీ పోటీలు.. ఫైర్ అయిన విశ్వ, మానస్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హమీదా,

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో ఐదవ సీజన్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 07 2021, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో ఐదవ సీజన్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు ఎక్కడ కూడా అసలు తగ్గేలా లేరు. ప్రతి ఒక్కరూ ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తున్నారు.ఇప్పటికే 32 ఎపిసోడ్ లు పూర్తవగా.. నిన్నటి ఎపిసోడ్ హైలెట్ ఏమిటో చూద్దాం.
 

312

ఈ వారం బిగ్ బాస్ లో రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ ఇవ్వగా అందులో సన్నీ, రవి రెండు రాజ్యాల అధిపతిగా మారారు. ఇంటి సభ్యులను కూడా రెండు భాగాలుగా చేశారు.
 

412

కుస్తీ పోటీల కోసం రెండు రాజ్యాల వాళ్లు పోటీ పడ్డారు. రవి రాజ్యం నుంచి విశ్వ, ఆనీ, శ్వేత  లు రాగా సన్నీ రాజ్యం నుంచి మానస్, జెస్సీ, ప్రియాంక లు వచ్చారు. 
 

512

మానస్, విశ్వ మధ్య గట్టి పోటీ జరిగింది. ఇక ఈ రౌండ్ లో విశ్వ గెలిచాడు. రవి టీం లో శ్వేత, ఆనీ మాస్టర్ లను పోటీకి దింపగా సన్నీ ఒప్పుకోలేదు. ఇక శ్వేతా కూడా రవి నిలదీసింది.
 

612

అలా వారి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. చివరికి ఆనీ మాస్టర్ కాంప్రమైజ్ అయ్యి పోటీకి సిద్ధం అయింది. జెస్సీతో పోటీలో పాల్గొన్నది.
 

712

 కానీ చివరికి జెస్సీ చేతిలో ఓడిపోయింది. మొత్తానికి కుస్తీ పోటీలో రవి టీం సన్నీ టీం పై గెలవడంతో సన్నీ టీం ఆనందంతో తేలిపోయింది.
 

812

మరోవైపు షణ్ముఖ్, సిరి, ప్రియాంకలు గేమ్ లో భాగంగా కాయిన్స్ దొంగతనం చేయడంతో విశ్వ వారిపై ఫైర్ అయ్యాడు.
 

912

ఇక మధ్యలో మానస్ వచ్చి అందరినీ కలిపి అనకూడదు అనేసరికి వారి మధ్య కాస్త గొడవ పెద్దగా మారింది. సిరి, షణ్ముఖ్, జెస్సీ మాత్రం కాయిన్స్ కొట్టేసి మరి దుప్పట్లో దూరారు.
 

1012

మరోవైపు శ్రీరామ్, హమీదా అందరూ నిద్రపోయాక రొమాన్స్ తో బాగా రెచ్చిపోయారు. తమ తమ బెడ్ లపై కూర్చొని ఎయిర్ కిస్ లతో రచ్చ మొదలుపెట్టారు.
 

1112

ఇక రాజు గారి గోడ టాస్క్ లో బిగ్ బాస్ కేటాయించిన బోర్డుపై ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వమని తెలపగా అక్కడ కాస్త కొట్లాట జరిగింది.
 

1212

పైగా శ్రీరామ్ చేతికి చిన్న దెబ్బ కూడా తగలడంతో హమీదా కాస్త రియాక్ట్ అయ్యింది. ఇక తాడుని లాగే టాస్క్ లో కూడా సన్నీ టీం గెలిచింది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved