MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Missing Meghana: నయా సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా `మిస్సింగ్‌ మేఘన`.. గోల్డెన్‌ హ్యాండ్ తో ఫస్ట్ లుక్‌

Missing Meghana: నయా సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా `మిస్సింగ్‌ మేఘన`.. గోల్డెన్‌ హ్యాండ్ తో ఫస్ట్ లుక్‌

Missing Meghana: ఇప్పుడు థ్రిల్లర్‌ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో భాగంగా మిస్సింగ్‌ మేఘన చిత్రం రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు వినాయక్‌ లాంచ్‌ చేయడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిస్సింగ్‌ మేఘన ఫస్ట్ లుక్‌
Image Credit : Asianet News

మిస్సింగ్‌ మేఘన ఫస్ట్ లుక్‌

దర్శకుడు వివి వినాయక్‌ సినిమాలు మానేసి చాలా రోజులవుతుంది. ఆయన చివరగా హిందీలో `ఛత్రపతి` సినిమా చేశారు. ఇది ఆడలేదు. దీంతో డైరెక్షన్‌కి దూరంగా ఉంటున్నారు. కానీ చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆయన `మిస్సింగ్‌ మేఘన` అనే చిత్రానికి తనవంతు సపోర్ట్ ని అందించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఫస్ట్ కాపి మూవీస్‌, కేడీ అండ్‌ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వినాయక్‌ చేతుల మీదుగా మిస్సింగ్‌ లాంచింగ్‌
Image Credit : Asianet News

వినాయక్‌ చేతుల మీదుగా మిస్సింగ్‌ లాంచింగ్‌

మిస్సింగ్‌ మేఘన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ రివీల్‌ పోస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్‌ మాట్లాడుతూ, బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా `మిస్సింగ్ మేఘన`. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి, దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి. అదే విధంగా ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్ పాటల రాస్తాడు మ్యూజిక్ చేస్తాడు అతడికి సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను` అని అన్నారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, వి. వి. వినాయక్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి, ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.

33
సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా మిస్సింగ్‌ మేఘన
Image Credit : Asianet News

సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా మిస్సింగ్‌ మేఘన

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, వి. వి. వినాయక్ ది గోల్డెన్ హ్యాండ్. ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మీడియాతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నా. ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మిచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను` అని అన్నారు. సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ మాట్లాడుతూ, ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి` అని వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Pradeep Rawat: 36 ఏళ్ల క్రితమే మరణాన్ని జయించిన ప్రదీప్‌ రావత్‌.. సముద్రంలో పెను ప్రమాదం
Recommended image2
OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved