MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • VV Vinayak: విష్ చేయడానికి వెళ్తే.. చిరంజీవి అలా ఇరికిస్తారనుకోలేదు.. వివి వినాయక్

VV Vinayak: విష్ చేయడానికి వెళ్తే.. చిరంజీవి అలా ఇరికిస్తారనుకోలేదు.. వివి వినాయక్

VV Vinayak: దర్శకుడు వి.వి. వినాయక్ 'ఠాగూర్' సినిమాలో తాను ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం, తన తదుపరి సినిమాల జోనర్ గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 31 2026, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'ఠాగూర్' సీన్ వెనుక అసలు కథ
Image Credit : Pinterest

'ఠాగూర్' సీన్ వెనుక అసలు కథ

తెలుగు చిత్రపరిశ్రమలో కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వి.వి. వినాయక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ 'ఠాగూర్' సినిమా గురించి, తన వ్యక్తిగత సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఠాగూర్‌లో నటనకు నాంది
Image Credit : Asianet News

ఠాగూర్‌లో నటనకు నాంది

'ఠాగూర్' సినిమాలో ఒక చిన్న కానీ కీలకమైన పాత్రలో వినాయక్ కనిపిస్తారు. ఆ సీన్‌లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆ పాత్రను తాను ముందే ప్లాన్ చేసి చేయలేదని ఆయన వెల్లడించారు. చిరంజీవి పెళ్లి రోజున ఆయన్ను విష్ చేయడానికి వెళ్లినప్పుడు, ఆ సీన్ కోసం ఒక నటుడు దొరకలేదని, అప్పుడు రాజా రవీంద్ర, చిరంజీవి బలవంతం మీద అప్పటికప్పుడు తాను ఆ పాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు.

35
కథే హీరోను నిర్ణయిస్తుంది
Image Credit : Pinterest

కథే హీరోను నిర్ణయిస్తుంది

వినాయక్ సినిమాల్లో హీరోల ఎంపిక గురించి మాట్లాడుతూ, ఎప్పుడైనా సరే కథే ఏ హీరోతో సినిమా చేయాలో నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి కథ దొరికితే అది ఒక హోమం లాంటిదని, దానికి తగిన హీరో దొరికినప్పుడు సినిమా అద్భుతంగా వస్తుందని ఆయన నమ్ముతారు.

45
తదుపరి సినిమాల జోనర్
Image Credit : youtube/@Shinescreenscinema

తదుపరి సినిమాల జోనర్

రాయలసీమ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు చేశామని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం విభిన్నమైన, కొత్త తరహా కథల కోసం వెతుకుతున్నట్లు వినాయక్ తెలిపారు. ప్రస్తుతం తాను వెబ్ సిరీస్‌లను విపరీతంగా ఫాలో అవుతున్నానని, వాటి మేకింగ్ శైలి తనను బాగా ఆకర్షిస్తోందని చెప్పారు.

55
'ఆది' సినిమా జ్ఞాపకాలు
Image Credit : youtube/@Shinescreenscinema

'ఆది' సినిమా జ్ఞాపకాలు

తన మొదటి సినిమా 'ఆది' విడుదలై పాతికేళ్లు గడిచినా, అది నిన్న మొన్న జరిగినట్టుగానే ఉందని వినాయక్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన సురేష్‌తో పాటు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన మనసు నిండా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా అంటే ఎన్నో కుటుంబాల జీవనోపాధి అని, అందుకే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన ప్రామిస్ చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Related Stories
Recommended image1
V. V. Vinayak: శీనయ్య మూవీ మిస్ ఫెయిర్ అయ్యింది అక్కడే.. అందుకే ఆపేశాం!
Recommended image2
VV Vinayak: అల్లు అర్జున్ బద్రీనాథ్ ఫ్లాప్‌కి కారణం అదే.. అస్సలు ఊహించి ఉండరు.. వివి వినాయక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved