MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • VV Vinayak: అల్లు అర్జున్ బద్రీనాథ్ ఫ్లాప్‌కి కారణం అదే.. అస్సలు ఊహించి ఉండరు.. వివి వినాయక్

VV Vinayak: అల్లు అర్జున్ బద్రీనాథ్ ఫ్లాప్‌కి కారణం అదే.. అస్సలు ఊహించి ఉండరు.. వివి వినాయక్

VV Vinayak: దర్శకుడు వి.వి. వినాయక్ సినిమా ప్యాషన్ గురించి వివరిస్తూ, హీరో కంటే కథే గొప్పదని పేర్కొన్నారు. 'బద్రీనాథ్' సినిమా ఫలితం, రైటింగ్ టీమ్స్ ప్రాముఖ్యత గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 30 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమాకు కథే ప్రాణం
Image Credit : Pinterest

సినిమాకు కథే ప్రాణం

తెలుగు ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు వి.వి. వినాయక్. అగ్ర హీరోలందరికీ కెరీర్ బ్రేక్ ఇచ్చే సినిమాలను అందించిన ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్, రైటింగ్ టీమ్ ప్రాముఖ్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కథే నెంబర్ వన్
Image Credit : youtube/@Shinescreenscinema

కథే నెంబర్ వన్

ఒక సినిమా విజయానికి హీరో ఇమేజ్ కంటే కథే అత్యంత కీలకం అని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఏ హీరో దగ్గరికి వెళ్లినా ముందుగా మన దగ్గర బలమైన కథ ఉండాలని, కథ లేకుండా హీరో డేట్స్ అడగడం అర్థరహితం అని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ నటులకైనా వారి ఇమేజ్‌కు తగ్గ కథ దొరికినప్పుడే సినిమా సగం విజయం సాధించినట్లని వివరించారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Related image2
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
35
రైటింగ్ టీమ్ అవసరం
Image Credit : Asianet News

రైటింగ్ టీమ్ అవసరం

ప్రస్తుత కాలంలో దర్శకులే రచయితలుగా మారుతున్న ధోరణిపై ఆయన స్పందిస్తూ, ఇది ఎక్కువ కాలం సాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్త ఆలోచనలు, విభిన్న కోణాలు రావాలంటే ఒక బలమైన రైటింగ్ టీమ్ ఉండటం అవసరం అని, హాలీవుడ్ తరహాలో ప్రతి విభాగంలోనూ నిపుణులు ఉండాలని ఆయన సూచించారు.

45
బద్రీనాథ్ అనుభవం
Image Credit : our own

బద్రీనాథ్ అనుభవం

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రీనాథ్' సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదన్న మాటపై వినాయక్ స్పందించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు, మాయాజాలం లాంటి వాతావరణం వల్ల ఫలితం తారుమారైందని, అయితే ఆర్థికంగా అది భారీ వసూళ్లను రాబట్టిందని గుర్తు చేసుకున్నారు.

55
టూరిజంపై సినిమా ప్రభావం
Image Credit : our own

టూరిజంపై సినిమా ప్రభావం

'బద్రీనాథ్' సినిమాలో చూపించిన 'వసుధార' జలపాతం గురించి ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. సినిమా రాకముందు అక్కడికి వెళ్లేవారు తక్కువని, కానీ సినిమా విడుదలయ్యాక ఆ ప్రాంతం పెద్ద పర్యాటక కేంద్రంగా మారిందని తెలిపారు. అలాగే ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను హిందీలో అమితంగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్

పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా ఎదిగిన క్రమంలో, తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా ఆలోచిస్తున్నట్లు వినాయక్ తెలిపారు. ఒక మంచి కథ దొరికినప్పుడు, అది ఏ హీరోకు సెట్ అవుతుందో వారితో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved