MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రాండ్‌గా శంకర్‌ కూతురు వెడ్డింగ్‌ ఈవెంట్‌.. హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్‌

గ్రాండ్‌గా శంకర్‌ కూతురు వెడ్డింగ్‌ ఈవెంట్‌.. హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్‌

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మ్యారేజ్‌ వేడుకకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరయ్యారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 27 2021, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్‌ ఇండియా డైరెక్టర్‌ శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆదివారం నిర్వహించారు. మహబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో గల వెల్‌కమ్‌ హోటల్‌లో ఈ వెడ్డింగ్‌ జరిగింది.

25
కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహ వేడుకని నిర్వహించారు శంకర్‌, ఈశ్వరీ దంపతులు.

కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహ వేడుకని నిర్వహించారు శంకర్‌, ఈశ్వరీ దంపతులు.

కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహ వేడుకని నిర్వహించారు శంకర్‌, ఈశ్వరీ దంపతులు.
35
ఇందులో తమిళనాడు సీఎం స్టాలిన్‌, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌, ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వధించారు.

45
దీంతోపాటు ప్రత్యేకంగా ఓ రిసెప్షన్‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారు శంకర్‌. సినీ ప్రముఖుల కోసం ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు.

55
ఇక శంకర్‌ కూతురు ఐశ్వర్య డాక్టర్‌గా పనిచేస్తుంది. రోహిత్‌ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో క్రికెటర్‌గా రాణిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Recommended image2
Dhurandhar : ధురంధర్ మూవీలో మిస్టేక్.. దొరికిపోయిన చిత్ర యూనిట్, నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
Recommended image3
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved