సుఖమయ జీవితం వదిలేయండి...పూరి చెవుతున్న ఆసక్తికర స్టోరీ..!

First Published 30, Aug 2020, 11:04 AM

సినిమాలు తీయడంలోనే కాదు, మంచి మాటలు చెప్పడంలో కూడా తాను చాలా ప్రత్యేకం అని దర్శకుడు పూరి జగన్నాధ్ నిరూపిస్తున్నారు. సక్సెస్ కావాలంటే కంఫర్ట్ జోన్ వదిలేయాలి, రిస్క్ చేయలన్న ఆయన సూచనలు ఆడియన్స్ కి తెగ నచ్చేస్తున్నాయి.

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పాడ్ క్యాస్ట్స్ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. పూరి జీవిత సత్యాలపై ప్రముఖులు సైతం ప్రశంశలను కురిపిస్తున్నారు. అలాగే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. పూరి తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఓటు హక్కు ఎత్తివేయాలన్నారు. తనకు తాను మంచి జీవితం ఏర్పరుచుకోలేనివాడు ఒక నాయకుడిని ఎలా నిర్ణయిస్తాడు అని చెప్పారు.

దేశంలో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్ ఎత్తివేయాలని, అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వలన ప్రజలు కష్టపడడం మానేస్తున్నారు, సోమరులై పోతున్నారు అన్నారు. సారాయి ప్యాకెట్ కోసం బిర్యాని కోసం ఓటు వేసే పేదవాడికి ఓటు హక్కు అనవసరం అని ఆయన మాట్లాడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కొంచెం వివాస్పదం అయ్యాయి.

ఐతే పూరి చేసిన ఆ వ్యాఖ్యలలో నిజం లేకపోలేదు. తాజాగా పూరి జగన్నాధ్ చెప్పిన కొన్ని మ్యూసింగ్స్ బయటికి రావడం జరిగింది. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు  కంఫర్ట్ జోన్ వదిలేయాలి అన్నారు. నీకు సుఖంగా అనిపించిన పనిని, కొత్తదనం లేకుండా చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అన్నారు. తాను తెరకెక్కించిన చిత్రాలల్లో ఫైల్ అయినవన్నీతన  కంఫర్ట్ జోన్ లో చేసినవే అన్నారు.

ఏది చేస్తే నాకు సుఖంగా ఉంటుందో, అది చేయడం వలన ప్రయోజనం ఉండదు. ఏదైనా కొత్తగా చేయండి, అలాగే రిస్క్ ట్రై చేయండి అన్నారు. తన కంఫర్ట్ జోన్ వదిలేసి రిస్క్ చేసి చేసిన సినిమాలు విజయం సాధించాయని చెప్పారు. చేసే పనిలో కొత్తదనం ట్రై చేయడం, ఆ అవకాశం లేని జాబ్ వదిలేయండి అని పూరి చెప్పారు.

సక్సెస్ అవ్వాలంటే  సుఖమయ జీవనం విదిలేయాలన్న కాన్సెప్ట్ కూడా జనాలకు తెగ నచ్చేసింది. పూరి ఈ వ్యాఖ్యలకు అందరూ వావ్ అంటున్నారు. ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న పూరి స్వానుభవాల ద్వారా అనేక నగ్న సత్యాలు తెలుసుకున్నారని ఆయన విశ్లేషణలు వింటుంటే తెలుస్తుంది.

loader