MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Entertainment
• దేవుడి వల్లనే నేరాలు, పెద్ద దేవాలయాల్లో స్కామ్ లు...వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూరి

దేవుడి వల్లనే నేరాలు, పెద్ద దేవాలయాల్లో స్కామ్ లు...వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూరి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మతం, దైవం అనే విషయాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడే అన్ని నేరాలకు కారణం అన్న పూరి దేవాలయాలలో స్కామ్ లు జరుగున్నాయి అన్నారు . మతానికి, దైవానికి వ్యతిరేకంగా పూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

1 Min read
Author : Satish Reddy
| Updated : Sep 01 2020, 01:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఏదైనా కొత్తగా చేయాలనే పూరి జగన్నాధ్ నిజంగా కొత్తగా ఫిలాసఫీ వినిపిస్తున్నాడు. మ్యూసింగ్స్ పేరుతో ఆయన వినిపిస్తున్న సూక్తులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అదే సమయంలో కొన్ని వివాస్పదం కూడా అవుతున్నాయి. .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పేదవాడికి ఓటు హక్కు ఉండకూడదన్న ఆయన, తన బాగోగులు తాను చూసుకోలేనివాడికి నాయకుడిని నిర్ణయించే హక్కు లేదన్నారు. అలాగే దేశంలో రిజర్వేషన్ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాలు ఆపివేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్ని సోమరులను చేస్తున్నాయన్న అర్థంలో ఆయన చెప్పగా దళిత సంఘాలు మండిపడ్డాయి.

36

తాజాగా ఆయన తన మ్యూసింగ్స్ ద్వారా దేవుడు, మతం అనే విషయాన్ని చర్చించారు. చాల దేశాలలో ప్రజలు మతాన్ని వదిలేస్తున్నారు అన్నారు. మతాన్ని సీరియస్ గా తీసుకోని దేశాలలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది. కానీ దేవుడిని సీరియస్ గా నమ్మే దేశాలలో నేరాల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు.

46

మన  ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాడిని చంపేయాలని అనిపిస్తుంది. అంటే దేవుడనే భావన మనిషిని రాక్షసుడ్ని చేస్తుంది. యుద్ధాలలో కంటే మత ఘర్షణల వలనే ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు.

56

ఇక గుడికి వెళ్లే వాళ్లంతా మనశ్శాంతి కోసం వెళతారు. అంటే వాళ్లకు మనశ్శాంతి లేదని అర్థం. అనేక కోరికకలు కోరుకుంటారు. అసలు నేరాలు కూడా దేవుడు వలనే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద దేవాలయాలలో స్కాములు జరుగుతున్నాయి అన్నారు.

66

నిజంగా దేవుడు మిమ్ముల్ని కాపాడడానికే పుట్టాడు అనుకుంటే ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి. మీరు దేవుడ్ని పట్టించుకోక పోతే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతాడు, కావాలంటే ఓ సారి ట్రై చేయండి అన్నారు. మీ పని మీరు చేసుకుంటూ ఆయన్ని డిస్టర్బ్ చేయకండి. పనే దైవం అని పూరి ముగించారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image2
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image3
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved