MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Venkatesh: సెట్ లో చెప్పుతో కొట్టుకున్న వెంకటేష్.. ఎందుకో తెలిస్తే బాబు బంగారం అనాల్సిందే!

Venkatesh: సెట్ లో చెప్పుతో కొట్టుకున్న వెంకటేష్.. ఎందుకో తెలిస్తే బాబు బంగారం అనాల్సిందే!

Venkatesh: ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకున్న హీరోల్లో వెంకటేష్ ఒకరు. తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఓసారి సెట్ లో చెప్పుతో కొట్టుకున్నారట. ఎందుకో తెలుసా?

1 Min read
Author : Kavitha G
Published : Jul 22 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెట్ లో చెప్పుతో కొట్టుకున్న వెంకటేష్!
Image Credit : our own

సెట్ లో చెప్పుతో కొట్టుకున్న వెంకటేష్!

సాధారణంగా సినిమాల్లో హీరోలు గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు.. కానీ నిజ జీవితంలో కూడా అదే విలువలు చూపించే వాళ్లు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ముందుంటారు వెంకటేష్. ఆయన ప్రవర్తన, సింప్లిసిటీ, తోటి నటులపై ఆయన చూపించే గౌరవం ఎవరినైనా ఫిదా చేస్తుంది. వెంకటేష్ తో జరిగిన చిన్న విషయాన్ని నటుడు వశిష్ఠ నిరంజన్ సింహా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
షూటింగ్ టైంలో..
Image Credit : our own

షూటింగ్ టైంలో..

హీరో వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో వశిష్ఠ ఎన్ సింహా ఒక క్యారెక్టర్ చేశారు. ఆ సినిమాలో ఒక సీన్‌లో వశిష్ఠ ఎన్ సింహాను వెంకటేష్ చెప్పుతో కొట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సీన్లు షూట్ చేసే సమయంలో డమ్మీ యాక్షన్ లేదా కెమెరా ట్రిక్స్ వాడుతుంటారు. కానీ వెంకటేష్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారట.

34
తనపైనే ట్రై చేసిన వెంకటేష్
Image Credit : our own

తనపైనే ట్రై చేసిన వెంకటేష్

సీన్ కి అంతా రెడీ చేశాక.. తనకు ఇచ్చిన చెప్పుతో తనని తాను కొట్టుకున్నారట వెంకటేష్. దెబ్బ గట్టిగా తగులుతుందేమో అని వెంకటేష్ తనపై తానే ట్రై చేసి చూశారట. నిజంగా నొప్పి లేదని కన్‌ఫర్మ్ అయిన తర్వాతే ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారట. దెబ్బ తగలదని తెలిసినా... వశిష్ఠతో నేను చిన్నగానే కొడతాను. నేను మ్యానేజ్ చేస్తాను. మీరు ఇబ్బంది పడకండి అంటూ చాలా సపోర్టివ్ గా మాట్లాడరంటా వెంకటేష్.

44
బాబు బంగారం అంటున్న ఫ్యాన్స్
Image Credit : our own

బాబు బంగారం అంటున్న ఫ్యాన్స్

ఒక హీరో అలా చేయడం తనని ఎంతో కదిలించిందని నటుడు వశిష్ఠ నిరంజన్ సింహా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సీన్ తర్వాత ఆయనపై మరింత గౌరవం పెరిగిందని వశిష్ఠ చెప్పుకొచ్చారు. వశిష్ఠ నిరంజన్ సింహా.. నారప్ప, కేజీఎఫ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే నటుడు వశిష్ఠ, హీరో వెంకటేష్ గురించి చెప్పిన ఈ వీడియో చూసిన చాలామంది అభిమానులు.. మా వెంకటేష్ బాబు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Dream Meaning: ఈ 5 కలలు వస్తే డబ్బు ఖర్చు కావడం ఖాయం, కష్టం రాబోతోందని అర్థం!
Recommended image2
Telugu Saying: కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట.. పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved